
Hon’ble CM Revanth Reddy participated in the Foundation Stone Laying Ceremony of the District Registrar Office & Integrated Registration Office at TALIM, Gachibowli.
గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (TALIM) సమీపంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనంతో పాటు సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయాలకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గార్లతో కలిసి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.




