ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

రెవెన్యూ (వాణిజ్య పన్నులు)

వెబ్‌సైట్‌లు  tgct.gov.in

వాణిజ్య పన్నులకు సంబంధించిన చట్టాలు & నిబంధనలను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తుంది, వాణిజ్య పన్నులకు సంబంధించిన విధానాలను రూపొందిస్తుంది. ఆదాయాన్ని ప్రధానంగా ఆర్జించే శాఖల్లో ఇది ఒకటి, రాష్ట్రం మొత్తం ఆదాయంలో 65% నుంచి 70% వరకూ ఇదే అందిస్తోంది. చట్టాలు మరియు నిబంధనలు అమలు జరపడం ద్వారా వాణిజ్య పన్నుల ఆదాయం పరిరక్షణ, వసూలు జరిగేలా ఈ శాఖ చూస్తుంది. 2014-2015 (2014 జూన్ నుంచి 2015 మార్చి వరకూ) ఈ శాఖ రూ. 23728 కోట్ల ఆదాయాన్ని వసూలు చేసింది. రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అందరు ఉద్యోగుల వ్యవస్థాగత & క్రమశిక్షణ అంశాలను ఈ శాఖ చేపడుతుంది.

మంత్రి
Sri Anumula Revanth Reddy

SRI ANUMULA REVANTH REDDY

The Hon’ble Revenue (Commercial Taxes) Minister

పేరుశ్రీ అనుముల రేవంత్ రెడ్డి
FatherLate Sri Anumula Narsimha Reddy
SpouseSmt. Geetha Reddy
విద్య
Contact numbers
Email Id

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organizations and institutions should be seen in that light.​

Prl. SecretarySri Syed Ali Murtaza Rizvi, IAS prlsecy_revenue_ctex@telangana.gov.in, prlsecyctex@gmail.com​040-24652356, 23459942 Fax: 21618912
వాణిజ్య పన్నుల కమిషనర్
కమిషనర్ (పూర్తి అదనపు బాధ్యతలు)Sri Syed Ali Murtaza Rizvi, IAS cst@tgct.gov.in040-24652356 Fax: 24618912
ప్రత్యేక కమిషనర్ (అమలు)శ్రీ ఎం. సత్యనారాయణ, ఐ.ఆర్.ఎస్ spl_cst@tgct.gov.in040-24612352, 9515115170
అదనపు కమిషనర్, గ్రేడ్-I, విధానముశ్రీ లక్ష్మీ నారయణ జన్ను adg_cst1@tgct.gov.in040-24652353, 9949992679
అదనపు కమిషనర్, ఐటి మరియు ఇ.ఐ.యుadl_cst1@tgct.gov.in040-24650005
అదనపు కమిషనర్, సేవలు మరియు సంస్థలుశ్రీమతి జయ కామేశ్వరి adl_cst3@tgct.gov.in040-24652355, 8008203188

Skip to content