ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

యువత అభ్యున్నతి, పర్యాటకం మరియు సంస్కృతి

ఈ శాఖకు రెండు (2) విభాగాలు ఉన్నాయి, అవి: పర్యాటక & సాంస్కృతిక విభాగం మరియు యువజన సేవలు & క్రీడల విభాగం. పర్యాటకం, సాంస్కృతికం, యువజన సేవలు, క్రీడలు, పురావస్తు & మ్యూజియంలు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, ఎన్‌సిసి, తెలంగాణ క్రీడా పాఠశాల, సెట్విన్, ఎన్‌ఐడిహెచ్ఎం, శిల్పారామం, ఎంపిసిసి, రాష్ట్ర ఆర్ట్ గ్యాలరీ తదితరాలకు సంబంధించిన అన్ని అంశాలనూ ఈ శాఖ నిర్వహిస్తుంది. యువజన సర్వీసుల విభాగం 1972లో ఏర్పాటు అయింది, నిర్మాణాత్మకమైన కార్యకలాపాలలో తెలంగాణలోని యువత శక్తులను మళ్ళించి, వారిని అసాంఘికమైన కార్యకాలాపాలనుంచి దూరంగా ఉంచడం దీని లక్ష్యం.

శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.

మంత్రి
Sri Jupally Krishna Rao

Sri Jupally Krishna Rao

The Hon’ble Youth Services,Tourism & Culture Minister

పేరుSri Jupally Krishna Rao
Father
Spouse
విద్య

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organisations and institutions should be seen in that light.

ప్రధాన కార్యదర్శి, వై.ఎ.టి మరియు సి (వై.ఎస్)శ్రీమతి ఎ. వాణీ ప్రసాద్, ఐఏఎస్040-23450991, Fax: 23452054
ప్రధాన కార్యదర్శి, (పర్యాటక మరియు సంస్కృతి)శ్రీమతి ఎ. వాణీ ప్రసాద్, ఐఏఎస్040-23452055
సంచాలకులు (సంస్కృతి)శ్రీ మామిడి హరి కృష్ణ040-23212832
సంయుక్త కార్యదర్శి (పర్యాటక)శ్రీ కె. రమేష్ karol_ramesh@yahoo.co.in040-23450695
తెలంగాణ సాంస్కృతిక సారధి
అధ్యక్షులు040-23113308 9440859200
తెలంగాణ సాహిత్య అకాడమి
అధ్యక్షులు
పురావస్తు శాఖ మరియు సంగ్రహాలయాల సంచాలకులు
సంచాలకులు (పూర్తి అదనపు బాధ్యతలు)Smt. A. Vani Prasad, IAS dirtsarch@gmail.com040-23234942, Fax: 23234942
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల
సంచాలకులు– telanganasportsschool@gmail.com040-23241719
ప్రధానోపాధ్యాయులుశ్రీ ఎస్.టి. ప్రకాష్08418-201058 9849908649
తెలంగాణ ఎన్.సి.సి సంచాలకులు
ఉప డైరెక్టర్ జనరల్ ఎన్.సి.సి (ఎ.పి మరియు టి.ఎస్)ఎయిర్ సిఎండి పి మహేశ్వర్ విఎం nccdteap01@gmail.com040-29568269, Fax: 040-2784077, 9849906071
సంచాలకులు (ఎ.పి మరియు టి.ఎస్)కల్నల్ వివేక్ షీల్ nccdteap02@gmail.com040-29568270, 27843639, 9849906070
ఉప సంచాలకులు (టి.ఎస్)శ్రీ ఎస్. జోగేందర్ బాబు nccdtetsestt44@gmail.com040-29562103, 9492651229
తెలంగాణ యువజన సర్వీసుల సంచాలకులు
సంచాలకులుడా. బి. వెంకటేశ్వర్లు cystelangana@gmail.com040-27536284
శిల్పారామం కళలు, హస్తకళలు మరియు సాంస్కృతిక సంస్థ
ప్రత్యేక అధికారిశ్రీ జి. కిషన్ రావు, ఐ.ఎ.ఎస్040-23100455, 040-64518164 Fax: 23114759​
భాష మరియు సంస్కృతిక సంచాలకులు
సంచాలకులుశ్రీ మామిడి హరికృష్ణ tsdirectorculture1@gmail.com040-2321832, 23242928
తెలంగాణ క్రీడల అథారిటీ
అధ్యక్షులు– chairmansats@gmail.com040-23241719, 7893784455
ఉపాధ్యక్షులు మరియు నిర్వాహక సంచాలకులు040-23240247
పర్యాటక అభివృద్ధి సంస్థ
అధ్యక్షులు– chairman@tsdc.in040-23262437
ముఖ్య నిర్వాహకులుSri Nyalakonda Prakash Reddy, IPS md@tsdc.in040-23262437, 9848007028
సంచాలకులుSmt. Ila Tripathi, IAS040-23262437
సెట్విన్
అధ్యక్షులు– yatcdept@gmail.com040-23452055, Fax: 23452054
ముఖ్య నిర్వాహకులుశ్రీ కె. వేణుగోపాల రావు040-24578267

Skip to content