ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

రహదారులు మరియు భవనాలు

వెబ్‌సైట్‌లు roadbuild.telangana.gov.in

Roads and Buildings Department, Telangana State, came into existence on 02-06-2014, on formation of Telangana State. The operations of the department are conducted, in the name and authority of the Governor of Telangana. The Minister for Roads & Buildings in the State Cabinet is responsible to the State Legislature relating to the works of the Department.

సమర్థవంతమైన, అందుబాటుతో కూడిన, వినియోగదారులకు అనుకూలమైన, పర్యావరణపరంగా నిర్వహణీయమైన సమగ్ర రవాణా పరిష్కారాలను అందించడానికీ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలనూ, పట్టణాలనూ, నగరాలనూ, పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక, తీర్థయాత్రా కేంద్రాలను అనుసంధానించడానికీ ఈ శాఖ పాటుపడుతుంది. ఈ శాఖ రోడ్లను నిర్మిస్తుంది, తన నియంత్రణలో ఉన్న అన్ని రోడ్లనూ, వంతెనలనూ నిర్వహిస్తుంది.
 
In Telangana State, the road assets of R&B Dept. comprises of 24,245 kms of road length with 3,152 kms of State Highways, 12,079 kms of Major District Roads, and 9,014 kms of Other District Roads. 16 National Highways are passing through the State of Telangana covering a length of 2,592 kms, out of which 868 kms are with National Highways Authority of India (NHAI). Ministry of Road Transport, Highways and Shipping, Government of India provides complete financial support for the development and maintenance of National Highways under the control of the department.
శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.
మంత్రి

SRI KOMATIREDDY VENKAT REDDY

గౌరవ రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి

పేరుశ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Father
Spouse
విద్య

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: ఎపి పునర్విభజన చట్టం, 2014 ప్రకారం, నిర్దిష్టమైన సంస్థలు విభజితం అయ్యే వరకూ తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండిటికీ సేవలు అందిస్తాయి. ఈ క్రింద పేర్కొన్న సంస్థలనూ, ఇనిస్టిట్యూషన్లనూ దాని ప్రకారం పరిగణించాల్సి ఉంటుంది.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శిSri Vikas Raj IAS, splcs-trb@telangana.gov.in040-24422022, 040-24422033
Spl. Secretary to Govt.Smt. Harichandana Dasari, IAS splsecytrb@gmail.com040-23451188
Jt. Secretary (FAC)శ్రీ ఎస్. హరీష్, ఐ.ఎ.ఎస్​040-23450013
Telangana State Road Development Corporation Limited
అధ్యక్షులుSri Ramreddy Malreddy
ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయం (ఆర్ మరియు బి) ఎర్రమంజిల్, హైదరాబాద్
Engineer in Chief (EnC)Sri P Madhusudan Reddy rbadmnts@gmail.com94408 18040
Chief Engineer (CE) State RoadsSri Mohan Naik encroadstelangana@gmail.com73823 40123
ఇంజనీర్-ఇన్-చీఫ్, ఎన్.హెచ్, సి.ఆర్.ఎఫ్ మరియు భవనాలుశ్రీ ఐ. గణపతి రెడ్డి cenhts@gmail.com cebldgs@gmail.com040-23287301, 9440818001
ప్రధాన ఇంజనీర్, గ్రామీణ రహదారులుSri Rajendra Naik ceruralroads@gmail.com94413 33556
ప్రధాన ఇంజనీర్, పి.పి.పి మరియు ఇ.ఎ.పి మరియు సి.ఒ.టి సభ్యులుశ్రీ పి. మధుసూదన రెడ్డి cerbpppandeap@rediffmail.com040-23287345, 9440818040
ప్రధాన సాంకేతిక పరిశీలకులుSri A V Rao cte.secretariat@gmail.com040-23450013

Skip to content