ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

రెవిన్యూ (నిషేధం మరియు ఎక్స్చేంజ్)

వెబ్‌సైట్‌లు tgbcl.telangana.gov.in

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్య, మాదకద్రవ్యాలు తదితరాలకు సంబంధించిన చట్టాలు & నిబంధనలను అమలు చేస్తుంది, తెలంగాణ రాష్ట్రంలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్‌కు సంబంధించిన విధానాలను రూపొందిస్తుంది. చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఎక్సైజ్ ఆదాయం పరిరక్షణ, వసూలు జరిగేలా ఈ శాఖ చూస్తుంది. ఆదాయాన్ని ప్రధానంగా ఆర్జించే శాఖల్లో ఇది ఒకటి. మద్యం ఉత్పత్తుల వినియోగం వల్ల, అక్రమంగా మద్య తయారీ వల్ల తలెత్తే చెడు ప్రభావాల గురించి తెలంగాణ ప్రజల్లో ఈ శాఖ అవగాహన కలిగించడం, మాదక ద్రవ్యాల డి-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను ఈ శాఖ చేపడుతుంది. రాష్ట్రంలోని అందరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఉద్యోగుల వ్యవస్థాగత & క్రమశిక్షణ అంశాలను ఈ శాఖ చేపడుతుంది.

Telangana State Beverages Corporation Limited undertakes the functions of purchases, sales and distribution of liquor in the State.

The Telangana State Excise Academy imparts training to the departmental personnel. ​​
మంత్రి
Sri Jupally Krishna Rao

SRI JUPALLY KRISHNA RAO 

గౌరవ నిషేధం మరియు ఎక్స్చేంజ్ శాఖ మంత్రిమంత్రి

పేరుSri Jupally Krishna Rao
Father
Spouse
విద్య

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organizations and institutions should be seen in that light.​

Prl. SecretarySri Syed Ali Murtaza Rizvi, IAS prlsecy_revenue_ctex@telangana.gov.in​040-23459943
కమిషనర్, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్శ్రీ ఇ. శ్రీధర్, IAS​040-24603308, Fax: 24601236
సంచాలకులుశ్రీ ఎన్.ఎ. అజయ్ రావు8712657999
తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్
అధ్యక్షులు040-24743437, 24743438
ముఖ్య నిర్వాహకులుశ్రీ బుద్ధప్రకాష్ జ్యోతి, ఐ.ఎ.ఎస్ mdpeshi.tsbcl@gmail.com040-24603308, Fax: 24601236
కమిషనర్, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్
కమిషనర్శ్రీ బుద్ధప్రకాష్ జ్యోతి, ఐ.ఎ.ఎస్ commissioner.pe@gmail.com040-24603308, Fax: 24601236
అదనపు కమిషనర్శ్రీ ఎన్.ఎ. అజయ్ రావు addlcommissioner.pe@gmail.com8712657999
సంయుక్త కమిషనర్శ్రీ ఎస్. వై. ఖురేషి qureshijc@gmail.com8712659000
సంయుక్త కమిషనర్శ్రీ. కె. ఎ. బి. శాస్త్రి ashqrs.excise@gmail.com8712659601
సంయుక్త కమిషనర్శ్రీ. ఆర్. సురేష్ రాథోడ్ jcdistilleries@gmail.com8712659602
తెలంగాణ ఎక్సైజ్ అకాడమీ
సంచాలకులుశ్రీ ఎన్.ఎ. అజయ్ రావు academydirector.pe@gmail.com​8712657999
సంయుక్త సంచాలకులుశ్రీ సి.వి. శశిధర్ రెడ్డి acadmyjd.pe@gmail.com040-20024936

Skip to content