ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

సమాచార సాంకేతికత, ఎలక్ర్టానిక్స్ మరియు కమ్యూనికేషన్స్

వెబ్‌సైట్‌లు it.telangana.gov.in

దృక్పథం:

సమాచార సాంకేతికతను కేవలం ప్రభావశీలమైన, సమర్థమైన పరిపాలనకు మాత్రమే కాకుండా స్థిరమైన ఆర్థికాభివృద్ధికీ, సమ్మిళిత సామాజికాభివృద్ధికీ వినియోగించడం.

లక్ష్యం:

భాగస్వామ్యంతో కూడిన, వినూత్నమైన ఐటి పరిష్కారాలను అందించడం, జీవన నాణ్యతను పరిరక్షిస్తూ, పెంచుతూ భవిష్యత్ వృద్ధికి ప్రణాళికను రూపొందించడం.

శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.

మంత్రి
Sri Duddilla Sridhar Babu

Sri DUDDILLA SRIDHAR BABU

సమాచార సాంకేతిక శాఖ మంత్రి

పేరుశ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
Father
Spouse
విద్య
Contact numbers040-23453233, 23450455
Email Id min-dsb@telangana.gov.in

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

Note: ​​As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organizations and institutions should be seen in that light.​

ప్రత్యేక ప్రధాన కార్యదర్శిశ్రీ జయేష్ రంజన్, ఐ.ఎ.ఎస్ secy_itc@telangana.gov.in040-23456401, 040-29801106, 9848148485, Fax: 23450103, 3rd Floor, Dr. B. R. Ambedkar Telangana State Secretariat
ఉప కార్యదర్శి– dysecy_itc@telangana.gov.in040-23456411
అదనపు కార్యదర్శిశ్రీ పి. కిరణ్ కుమార్ addlsecy-itc@telangana.gov.in040-23456362
సహాయ కార్యదర్శిశ్రీ సి. నాగభూషణ శాస్త్రి asst.secy_itc@telangana.gov.in040-23456362
విభాగం అధికారిశ్రీ టి. భరణి కుమార్ so_itc@telangana.gov.in040-23456365
ప్రత్యేక విధిపై అధికారి (ఒఎస్‌డి)శ్రీమతి ఎల్. రమాదేవి osd_itc@telangana. gov.in040-23450560
ఎలక్ట్రానిక్స్ సంచాలకులు– dir_es@telangana.gov.in040-23456395
డిజిటల్ మీడియా సంచాలకులు– dir_dm@telangana.gov.in040-23456000
ప్రధాన సంబంధాల అధికారిశ్రీ అమరనాథ్ రెడ్డి ఆత్మకూరి cro@telangana.gov.in040-66182462
తెలంగాణ ఐటీ పెట్టుబడుల సంచాలకులు ceo-itip@telangana.gov.in
ముఖ్య ఆవిష్కరణ అధికారి, తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ సెల్cio@telangana.gov.in
Jt. Director (e-Gov)Sri Raghava Chary jtdir_egov_itc@telangana.gov.in040-23453977
సంయుక్త సంచాలకులు (మౌలిక సదుపాయాలు మరియు కమ్యూనికేషన్లు)Sri P. Venu Prasad jtdir_infra_itc@telangana.gov.in040-23450043
సంయుక్త సంచాలకులు (ప్రచారం) (ఐ/సి)శ్రీ అమరనాథ్ రెడ్డి ఆత్మకూరి jtdir_prom_itc@telangana.gov.in040-23450048
ఉప సంచాలకులు040-23456365
ఉప ప్రధాన సంబంధాల అధికారి dycro.it@gmail.com
సహాయ సంచాలకులు (ఇ-గవర్నెన్స్)Sri J. Sudheer Kumar asstdir-itc@telangana.gov.in040-23456365
ఎలక్ట్రానిక్ సేవల పంపిణీ
Commissioner, ESDSri T. Ravi Kiran, IFS dir_eseva@telangana.gov.in040-23352849/2595
ఫోటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్
ముఖ్య కార్యనిర్వహణాధికారిడా. మాధవ్ పులిపాటి ceo_photonicsvalley@telangana.gov.in
సొసైటీ ఫర్ తెలంగాణ నెట్‌వర్క్ (సాఫ్ట్‌నెట్)
ముఖ్య కార్యనిర్వహణాధికారిSri B. Venugopal Reddy ceo.softnet@telangana.gov.in040-23556037
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)
ముఖ్య కార్యనిర్వహణాధికారిశ్రీ శ్రీకాంత్ సిన్హా ceo_task@telangana.gov.in040-48488234
టి-హబ్
ముఖ్య కార్యనిర్వహణాధికారిశ్రీ ఎం. శ్రీనివాసరావు ceo@t-hub.co
తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టిఎస్‌టిఎస్)
ముఖ్య నిర్వాహకులుSri J. Shankaraiah mngdirector-tsts@telangana.gov.in040-23226970
వి హబ్
ముఖ్య కార్యనిర్వహణాధికారిMs. Sita Pallacholla ceo-wehub@telangana.gov.in040-23456395
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టి-ఫైబర్)
ముఖ్య నిర్వాహకులు md-tfiber@telangana.gov.in040-48590752
కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడుశ్రీ ఆనంద్ రావు కాసుల evp-tfiber@telangana.gov.in
T-Works
ముఖ్య కార్యనిర్వహణాధికారిSri Joginder Tanikella

Skip to content