ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

గృహనిర్మాణం

వెబ్‌సైట్‌లు tshousing.cgg.gov.in

తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ లిమిటెడ్ (టిఎస్‌హెచ్‌సిఎల్) ప్రతి ఒక్క బిపిఎల్ కుటుంబానికీ అటు ఆర్థికంగానూ, ఇటు సాంకేతికంగానూ శాశ్వత (పక్కా) ఇంటిని నిర్మించుకోవడానికి సహాయం చేయడం ద్వారా హుందాతనాన్ని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతోంది. గృహ నిర్మాణాలను చేపట్టడం, నియంత్రించడం, సంబంధిత గృహనిర్మాణ పథకాల్లో ఇతర మౌలిక సదుపాయాల కల్పన చేపట్టడం లేదా దోహదపడడం, సాధారణ, ప్రత్యేకించి బలహీన వర్గాలకు చెందిన ప్రజల ప్రయోజనం కోసం గృహ నిర్మాణ పథకాలను రూపొందించడం, ప్రోత్సహించడం, అమలు చేయడం ఈ శాఖ ముఖ్యోద్దేశాలు.

For more information about Department Profile, HODs and Organization Chart go through the tabs below.​​​​​​

మంత్రి
Sri Ponguleti Srinivas Reddy

SRI PONGULETI SRINIVAS REDDY

గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి

పేరుSri Ponguleti Srinivas Reddy
Father
Spouse
విద్య

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

Note: As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organizations and institutions should be seen in that light.​

ముఖ్య కార్యదర్శిSri K.S. Sreenivasa Raju, IAS prlsecy-trb@telangana.gov.in040-24422022, 040-24422033
Spl. Secretary to Govt.Smt. B. Viziendira, IAS splsecytrb@gmail.com040-23451188
తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ
ముఖ్య నిర్వాహకులు (పూర్తి అదనపు బాధ్యతలు)శ్రీమతి బి. విజయేంద్ర, ఐ.ఎ.ఎస్patomdhousing@gmail.com040-23228932, Fax: 23221070
ప్రధాన ఇంజనీర్Not provided040-23220012, 040-23261705, Fax: 23221070
తెలంగాణ బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమం
సంచాలకులు040-23228932, Fax: 23221070
తెలంగాణ హౌసింగ్ బోర్డు
ఉపాధ్యక్షులు మరియు గృహ నిర్మాణ కమిషనర్ (పూర్తి అదనపు బాధ్యతలు)Smt. B. Viziendira, IAS vchcthb@gmail.com040-24732063 Fax: 24605967
కార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు)శ్రీ కె. మధుకర్ రెడ్డి9849906402
ప్రధాన ఇంజినీర్ (పూర్తి అదనపు బాధ్యతలు)శ్రీ శ్రీనవాస్9989930823
భూ సేకరణ అధికారి (ఒఎస్‌డి)శ్రీ వెంకటేశ్వర్లు9849906406
తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్
ముఖ్య నిర్వాహకులు (పూర్తి అదనపు బాధ్యతలు)Smt. B. Viziendira, IAS mdtsrscl@gmail.com040-24615556
ప్రధాన ఇంజనీర్శ్రీ ఈశ్వరయ్య040-24615556​​

Skip to content