ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

ఛాయాచిత్రాల ప్రదర్శన

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Opening Plenary of Telangana Rising Global Summit 2025 at Bharat Future City.

భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City) (మీర్‌ఖాన్‌పేట్) లో అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Rising Global Summit 2025) తొలిరోజు సదస్సు ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు, ఇతర ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Hon’ble CM Revanth Reddy participated in development works & addresses the public meeting at Devarakonda.

‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in development works & addresses the public meeting at Narsampet, Warangal district.

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో మొత్తం 532.24 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపన చేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the development works and Address the Public Meeting at Adilabad.

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు ఈరోజు శంకుస్థాపన చేశారు.

Hon’ble CM Revanth Reddy lays foundation for development works & addresses public meeting at Husnabad.

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో 262.78 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

Hon’ble CM Revanth Reddy participated in Inauguration of Dr Manmohan Singh Earth Sciences University of Telangana at Kothagudem.

దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర (Earth Sciences) విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు.

Skip to content