ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాలు

వెబ్‌సైట్‌లు civilsupplies.telangana.gov.in

పౌర సరఫరాల విభాగం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & పౌర సరఫరాల శాఖ పరిపాలనా నియంత్రణ కింద ఉంది. పౌర సరఫరాల విభాగం మొట్టమొదట కేవలం ఒక నియంత్రణ విభాగంగా ఉండేది, ఆ తరువాత, కనీస మద్దతుధర (ఎంఎస్‌పి) కార్యకలాపాల కింద ఆహార ధాన్యాల సేకరణ, సబ్సిడీ బియ్యం పథకం కింద బియ్యం పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు, ధరల పర్యవేక్షణ, బిపిఎల్ మహిళలకు (దీపం పథకం) ఎల్‌పిజి కనెక్షన్ల పంపిణీ తదితరాలతో సహా తన కార్యకలాపాలను విస్తరించింది.

మంత్రి
Sri Uttam Kumar Reddy

Sri Nalamada Uttam Kumar Reddy

గౌరవ వినియోగదారుల వ్యవహారాల ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి

పేరుSri Nalamada Uttam Kumar Reddy
Father
Spouse
విద్య

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. T​​he below listed organizations and institutions should be seen in that light.​

ముఖ్య కార్యదర్శిSri D. S. Chauhan, IPS commr_cs@telangana.gov.in040-23310462
ఉప కార్యదర్శిశ్రీమతి ఎస్. ప్రియదర్శిని8341114310
పౌర సరఫరాల కమిషనర్
కమిషనర్Sri D. S. Chauhan, IPS commr_cs@telangana.gov.in040-23310462
సంయుక్త కమిషనర్ (పరిపాలన)Smt. A. Usha Rani jtdir_admn_cs@telangana.gov.in040-23325430, 8008301380
రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్
అధ్యక్షులు
ఉపాధ్యక్షులు మరియు నిర్వాహక సంచాలకులుSri D. S. Chauhan, IPSvcmd_csc@telangana.gov.inFax: 23318456
ముఖ్య నిర్వాహకులు (ఆర్థిక)Smt. M. Saritha Vanigmadmn_csc@telangana.gov.in040-23391842, Fax: 23312590
ముఖ్య నిర్వాహకులు (అమ్మకాలు)Sri E. Bhaskar Raogmmktg_csc@telangana.gov.in040-23313444, Fax: 23310697
Deputy Engineer (I/c)Sri E. Bhaskar Rao eets_csc@telangana.gov.in040-23311439, 7995050705
లీగల్ మెట్రాలజీ కంట్రోలర్
నియంత్రికులుSri D. S. Chauhan, IPSclm_ts@nic.in040-27613667, 040-27612170
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్
అధ్యక్షులుజస్టిస్ ఎం.ఎస్.కె. జైస్వాల్scdrc-ts@nic.in040-2320405, 9493193422, Fax: 23394399
సభ్యులుశ్రీమతి మీనా రామనాథన్scdrc-ts@nic.in040-2394399, 9949636644, Fax: 23394399
సహాయక రిజిస్ట్రార్శ్రీ బి.పి.వి. రమణ మూర్తిscdrc-ts@nic.in040-23394399, 7702003848, Fax: 23394399

Skip to content