ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

ఆర్థిక శాఖ

వెబ్‌సైట్‌లు finance.telangana.gov.in

రాష్ట్రంలోని ఆర్థిక అంశాలను నిర్వహించడం ఆర్థిక శాఖ ప్రధాన విధి. రాష్ట్ర నిధుల సమిచితమైన కేటాయింపులకు అది బాధ్యత వహిస్తుంది, అన్ని ఆర్థిక కార్యకలాపాల ఖాతాలను నిర్వహిస్తుంది. అలాగే ఇది సలహా విభాగంగా కూడా వ్యవహరిస్తుంది. ఆర్థిక నియమాలు, పింఛను నియమాలు, ప్రాథమిక నియమాలు, ఆర్థిక ప్రక్రియలు, పటిష్టమైన, వివేకమైన ఆర్థిక నిర్వహణ సూత్రాల అనువర్తనలకు సంబంధించి సచివాలయంలోని ఇతర శాఖలకు అది సలహాలు అందిస్తుంది. రాష్ట్రంలోని ఆర్థిక సంవత్సర నిర్వహణకు కూడా ఆర్థిక శాఖ బాధ్యత వహిస్తుంది.

శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.

మంత్రి
Sri Bhatti Vikramarka Mallu

SRI BHATTI VIKRAMARKA MALLU

గౌరవ ఆర్థిక శాఖ మంత్రి

పేరుశ్రీ భట్టి విక్రమార్క మల్లు
Father
Spouse
విద్య
Contact numbers

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

Note: As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organizations and institutions should be seen in that light.​

ప్రత్యేక ప్రధాన కార్యదర్శిSri K. Rama Krishna Rao, IAS prlsecy_fin@telangana.gov.in040-234-52641, Fax: 040-23450045
Prl. SecretarySri Sandeep Kumar Sultania, IAS prlsecy_fin@telangana.gov.in040-23450487
సీనియర్ కన్సల్టెంట్శ్రీ ఎన్. శివశంకర్, ఐఏఎస్ (రిటైర్డ్.)040-23452592, 23450744
ప్రభుత్వ కార్యదర్శి040-23220219
ముఖ్య కార్యదర్శిSri D. Krishna Bhaskar, IAS, splsecy_fin@telangana.gov.in040-23450619
అదనపు కార్యదర్శిశ్రీ ఆర్. రవి9848998378, 040-23450482
అదనపు కార్యదర్శిశ్రీ కె. ధర్మయ్య9948578668
అదనపు కార్యదర్శిశ్రీమతి డి. విజయ కుమారి9010203542, 23452454
సంయుక్త కార్యదర్శిశ్రీమతి కె. హరిత, ఐఏఎస్040-23452454
Director of Insurance Department (TGLI)
సంచాలకులు శ్రీ వి. శ్రీనివాసు040-24754301 Fax: 24754539, 7729990031
రాష్ట్ర ఆడిట్ సంచాలకులు
సంచాలకులుశ్రీ ఎం. వెంకటేశ్వర్ రావు040-24754877 9848779521 Fax: 24754877
ఖజానాలు మరియు ఖాతాల సంచాలకులు
సంచాలకులుశ్రీ కె.ఎస్.ఆర్.సి. మూర్తి040-24754634 7799933871
పెన్షన్ చెల్లింపు కార్యాలయం
సంయుక్త సంచాలకులుశ్రీ బి. వెంకన్న040-24603473, Fax: 24603073
పెన్షన్ చెల్లింపు అధికారిశ్రీ ఎన్. వినోద్ రావు040-24606376, 7995572280 Fax: 24603073
చెల్లింపు మరియు ఖాతాల కార్యాలయం
పి.ఏ.ఒ (ఐ/సి)శ్రీ హనుమంతు040-24754825 Fax: 24756165, 9640422287
పని ఖాతాల సంచాలకులు
సంచాలకులుశ్రీ ఫణిభూషణ శర్మ040-24654489, 9849908962 Fax: 24654490

Skip to content