
Hon’ble Chief Minister Participated in Telangana Formation Day Celebrations at Parade Ground, Secunderabad.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం #TelanganFormationDay సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. భద్రతా దళాల కవాతు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.




