ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy participated in release of Rythu Bharosa funds | ‘Praja Palana – Rythu Utsavalu’ public meeting at Nasturpally, Kataram Mandal, Jayashankar Bhupalpally district

రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inspects Medigadda Barrage site and reviews restoration plans for the damaged Kaleshwaram Lift Irrigation Project

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించాలని సంకల్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in bhoomi puja for the renovation of Sri Kaleshwara Mukteshwara Swamy Temple at Kaleshwaram, Jayashankar Bhupalpally district.

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీతీరం వెంట ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణకు భూమి పూజ నిర్వహించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy and Hon’ble Minister for Civil Supplies Sri Uttam Kumar Reddy urged Hon’ble Union Minister Sri Prahlad Joshi to procure 30 lakh metric tonnes (LMT) of boiled rice from Telangana for the Yasangi season.

యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాల‌ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Dr BR Ambedkar 135th Birth Anniversary Celebrations at Tank Bund, Hyderabad.

భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్‌బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Addresses the Media at Dr BR Ambedkar Telangana State Secretariat, Hyderabad on Delimitation of Lok Sabha Seats

దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్‌లో జరగాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. “చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయడానికి సంపూర్ణ మద్దతునిస్తాం.

Read More »

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌త్తుల కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించి నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

Read More »

Hon’ble CM Sri Anumula Revanth Reddy unveiled the brochure of the 3rd edition of the IGBC Green Property Show 2026.

తెలంగాణను నెట్ జీరో భవిష్యత్తు వైపు నడిపిస్తూ, సుస్థిర పట్టణాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) మూడవ ఎడిషన్ ‘IGBC గ్రీన్ ప్రాపర్టీ షో 2026’ బ్రోచర్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

Read More »

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు.

ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేయగలమని ముఖ్యమంత్రి గారు అన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in foundation stone laying and inauguration of various development works, followed by a public meeting at Pipri, Adilabad.

‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పెద్దఎత్తున చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

Read More »
Skip to content