
Hon’ble CM Sri A. Revanth Reddy participated in public meeting at NTR Stadium, Nirmal town, Nirmal district.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రూ. 386.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి బాట” బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.








