
Hon’ble CJI Justice Surya Kant lays foundation stone for Construction of Zone II Building of High Court for the State of Telangana at Rajendranagar, Hyderabad; Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II నూతన భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.








