Hon’ble CM Sri A. Revanth Reddy participated in the oath-taking ceremony of Hon’ble Sri Shiv Pratap Shukla as Governor of Telangana at Lok Bhavan, Hyd.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో ప్రమాణం చేయించారు. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి గారితో పాటు శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

In a solemn and distinguished ceremony held at Lok Bhavan, Shri Shiv Pratap Shukla Ji was sworn in as the Hon’ble Governor of Telangana. The oath of office was administered by the Hon’ble Chief Justice of the Telangana High Court, Justice Aparesh Kumar Singh Ji, in the august presence of Hon’ble Chief Minister Shri A. Revanth Reddy.

The Hon’ble Chief Minister attended the occasion and formally welcomed the Hon’ble Governor on behalf of the Government and the people of the State.

The event was also attended by the Chairman of the Telangana Legislative Council, Shri Gutta Sukhender Reddy; the Speaker of the Legislative Assembly, Shri Prasad Kumar; Deputy Chief Minister Shri Mallu Bhatti Vikramarka; along with Ministers, legislators, senior civil and police officials, and other distinguished dignitaries.