తెలంగాణ పోర్టల్

చరిత్ర

భాష మరియు సంస్కృతి

ప్రభుత్వ పథకాలు

ఆర్థిక ప్రణాళిక

టెండర్స్

రాజపత్రం / గెజెట్

ప్రభుత్వ ఉత్తర్వులు

డౌన్ లోడ్

వార్షిక నివేదిక

వార్తలు మరియు పత్రికా ప్రకటనలు

వెబ్ మెయిల్

క్యాలెండర్
TELANGANA PROFILE
రాజధాని నగరం
హైదరాబాద్
జనాభా
350.04 లక్షలు
జిల్లాలు
33
కుటుంబాలు
83,04 లక్షలు
పరిమాణం
112,077 Sq. Kms.
NEWS & PRESS RELEASES

Hon’ble CM Sri A Revanth Reddy participated in the Inaugural Ceremony of the 13th Asian Textile Conference – ATEXCON 2026.
రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ (CITI) తో కలిసి 13వ ఏషియా టెక్స్టైల్ సదస్సు (ATEXCON 2026)ను నిర్వహించింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి గారు అటెక్స్కాన్-2026 నివేదికను విడుదల చేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy inspected the construction progress of the Future City Development Authority office and the Young India Skills University campus.
భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU)కి సంబంధించిన భవన సముదాయాల నిర్మాణ పురోగతిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Telangana Legislators’ Sports & Cultural Meet 2026 at Ravindra Bharathi, Hyderabad.
క్రీడలు, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి గారితో పాటు మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Inaugural Ceremony of 1st Edition of Telangana Legislators’ Sports Meet 2026 at LB Stadium, Hyd.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించే శాసనమండలి, శాసనసభ సభ్యులకు 14 సంవత్సరాలుగా నిలిచిపోయిన క్రీడా సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తిరిగి ప్రారంభించారు. ప్రారంభించడమే కాకుండా సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు క్రీడల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని కలిగించారు.
ఛాయాచిత్రాల ప్రదర్శన
వీడియో గ్యాలరీ













