TELANGANA STATE PORTAL

History

Language & Culture

Government Initiatives

Budget / Finance

Tenders

Gazette

Government Orders

Downloads

Annual Reports

News & Press Releases

Webmail

Calendar
TELANGANA PROFILE
Capital City
Hyderabad
Population
350.04 Lakhs
Districts
33
Households
83.04 Lakhs
Area
112,077 Sq. Kms.
NEWS & PRESS RELEASES

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in CPI(M) Senior Leader Comrade Sarampally Malla Reddy Memorial Meeting at Ravindra Bharati, Hyderabad.
రవీంద్రభారతిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the inauguration of Area Hospital, laying of foundation stones for various developmental works and addresses the public meeting at Nakrekal, Nalgonda Dist.
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో రూ. 32 కోట్లతో నిర్మించిన 100 పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in the inauguration of MPPS & ZPHS Girls School Building at Kodangal.
కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మంత్రి దామోదర రాజనర్సింహ గారు, ప్రభుత్వ సలహదారు కే కేశవరావు గారు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Meeting with TCS–HyperVault Delegation at Dr BR Ambedkar Telangana Secretariat, Hyderabad
టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుతో హైదరాబాద్ గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా ఎదగడంతో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని చెప్పారు.
Photo Gallery
Video Gallery














