తెలంగాణ పోర్టల్

చరిత్ర

భాష మరియు సంస్కృతి

ప్రభుత్వ పథకాలు

ఆర్థిక ప్రణాళిక

టెండర్స్

రాజపత్రం / గెజెట్

ప్రభుత్వ ఉత్తర్వులు

డౌన్ లోడ్

వార్షిక నివేదిక

వార్తలు మరియు పత్రికా ప్రకటనలు

వెబ్ మెయిల్

క్యాలెండర్
TELANGANA PROFILE
రాజధాని నగరం
హైదరాబాద్
జనాభా
350.04 లక్షలు
జిల్లాలు
33
కుటుంబాలు
83,04 లక్షలు
పరిమాణం
112,077 Sq. Kms.
NEWS & PRESS RELEASES

Hon’ble CM Shri A. Revanth Reddy Reviews ‘Praja Palana – Pragati Pranalika’ with District Collectors at Dr. B.R. Ambedkar Telangana Secretariat
మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు.

Hon’ble CM Shri A. Revanth Reddy handed over ex gratia compensation to the families of those who lost their lives in the bus accident near Medina in Saudi Arabia.
సౌదీ అరేబియా మదీనా సమీపంలో బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పరిహారం అందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారు వారికి చెక్కులను అందించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Group I & II Officers Training Valedictory Ceremony at Dr MCR HRD Institute, Hyderabad.
గ్రూప్ I (271 మంది), గ్రూప్ II (175 మంది) ఉద్యోగాలు పొందిన అధికారులు MCR HRDI లో ఫౌండేషన్ కోర్సును పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Hon’ble CM Sri A. Revanth Reddy visited Devadula Project Offtake Point and reviews project works in Mulugu District.
ములుగు జిల్లాలోని జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (JCRDLIS)లో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు 600 కోట్లు రూపాయలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
ఛాయాచిత్రాల ప్రదర్శన
వీడియో గ్యాలరీ













