
CM Sri A. Revanth Reddy participated in inauguration of Trumpet Interchange at Neopolis Layout, Kokapet.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (HMDA) కోకాపేట వద్ద నిర్మించిన ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. కోకాపేట నియోపోలీస్ ఓఆర్ఆర్ (ఎగ్జిట్ 1A) వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఈ ఇంటర్‌చేంజ్‌ను ప్రారంభించారు.




