
Hon’ble CM Sri A. Revanth Reddy participated in unveiling plaque of foundations, inauguration & addresses the public meeting at Makthal.
ప్రజా ప్రభుత్వం రెండో సంవత్సరం విజయోత్సవ సభలను మక్తల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ప్రారంభించారు.

ప్రజా ప్రభుత్వం రెండో సంవత్సరం విజయోత్సవ సభలను మక్తల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ప్రారంభించారు.

వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు (ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో 151.92 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ (SAFRAN) సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) హైదరాబాద్ జీఎంఆర్ ఎయిరోపార్క్ (ఎస్ఈజెడ్) లో నెలకొల్పిన ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో రూ. 103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

తెలంగాణ – ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on May 26, 2026.