
Hon’ble CM Sri A. Revanth Reddy participated in Opening Plenary of Telangana Rising Global Summit 2025 at Bharat Future City.
భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City) (మీర్‌ఖాన్‌పేట్) లో అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Rising Global Summit 2025) తొలిరోజు సదస్సు ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు, ఇతర ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.




