
Hon’ble CM Shri A. Revanth Reddy met Hon’ble Union Minister for Heavy Industries Shri H.D. Kumaraswamy in New Delhi.
హైదరాబాద్ నగరానికి మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు (#EV) కేటాయించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి గారికి విజ్ఞప్తి చేశారు.








