[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Telangana Praja Palana Dinotsavam 2025 celebrations at Public Gardens.

నిజాం నియంతృత్వ పాలనపై సాయుధ పోరాటంతో సామాన్యుడు సాధించుకున్న విజయానికి గుర్తుగా సెప్టెంబర్ 17 న నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Read More »

CM Revanth Reddy Reviews Telangana’s New Education Policy at Secretariat

తెలంగాణ విద్యా విధానం నివేదిక రూప‌క‌ల్ప‌న‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో విద్యా వేత్తలు, నిపుణులతో జరిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి గారు మాట్లాడారు. నూతన విద్యా విధానం రూపకల్పనలో పరిగణలోకి తీసుకోవలసిన పలు అంశాలను ఈ సందర్భంగా వివరించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy pays floral tributes to the martyrs at Telangana Amaraveerula Stupam, Gun Park.

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుఛ్చం ఉంచి నివాళులు అర్పించారు.

Read More »

CM Sri A. Revanth Reddy conducted a review of the Energy Department.

ఇందన శాఖపై ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి ఇంధన శాఖ, సంబంధిత శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించారు.

Read More »

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన 7th All India Prison Duty Meet-2025 తెలంగాణ ప్రతినిధులు.

తెలంగాణ వేదికగా జరిగిన జైళ్ల శాఖ 7వ జాతీయ స్థాయి డ్యూటీ మీట్ 2025 లో పతకాలు సాధించిన క్రీడాకారులను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభినందించారు. ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు 7 వ ‘అఖిల భారత ప్రిజన్ డ్యూటీ మీట్- 2025’ హైదరాబాద్ వేదికగా జరిగింది.

Read More »

CM Sri A. Revanth Reddy conducted a review of the Panchayat Raj, Municipal, and GHMC Department.

రాష్ట్రమంతా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను

Read More »

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా కాన్సులేట్‌ అధికారులు కూడా పాల్గొన్నారు.

Read More »

Chief Minister conducted a review meeting with Railway and state officials at the Command Control Center

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Defence Minister Shri Rajnath Singh

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌ద‌లాయించాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌ గారికి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Union Minister for Transport and National Highways Shri Nitin Gadkari.

భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి వెంట‌నే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేంద్ర రవాణా, జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ గారిని విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »
Skip to content