ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

వీడియో గ్యాలరీ

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the Inauguration of LEAP Engine MRO & Foundation Stone for M88 MRO at GMR Aeropark, RGIA.

ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ (SAFRAN) సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) హైదరాబాద్ జీఎంఆర్ ఎయిరోపార్క్‌ (ఎస్ఈజెడ్) లో నెలకొల్పిన ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy Participated in Laying of Foundation Stones for Various Development Works and Addresses Public Meeting at Kodangal.

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో రూ. 103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participated in Sri Sathya Sai Baba’s 100th Birthday Celebrations at Puttaparthi.

పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble President of India Smt. Droupadi Murmu Welcomed by CM A. Revanth Reddy at Begumpet Airport, Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Opening Ceremony of Telangana-North East Connect – A Techno-Cultural Festival.

తెలంగాణ – ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.

Read More »
Skip to content