[language-switcher]
        Skip to main content

Video Gallery

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Candlelight Rally from People’s Plaza to Indira Gandhi Statue at PV Marg (Necklace Road), Hyd.

నీట్ లాంటి పరీక్షల విధానాల్లో లోపాలు, లీకేజీ కారణంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, యువత పోరాటాలు సాగిస్తున్న నేపథ్యంలో “యువతే దేశం – దేశమే యువత” పేరుతో GenZ కి మద్దతుగా పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహ కూడలి వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Field Visit to Kodangal Education Hub at Hakeempet Village, Dudyal Mandal, Vikarabad District.

ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించి ఆయా విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Foundation Stone Laying for Ande Sri Smruthi Vanam and Statue at Ghatkesar on the Birth Anniversary of People’s Poet Ande Sri

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ గారి జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో వారి స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of New Building of the Girls High School and Interacts with Students at Kothakota, Wanaparthy Dist.

వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనానికి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి గారితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of the Amara Raja Cell Manufacturing Facility, Visits the Plant and Addresses a Meeting at Amara Raja Giga Corridor, Divitipally, Mahabubnagar Dist.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్‌లో స్థాపించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (CQP) తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించి పరిశీలించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Groundbreaking Ceremony of Amazon Data Centre at Bharat Future City, Ranga Reddy District | AWS.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న డేటా సెంటర్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు ఇతర ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

Read More »
Skip to content