CM Sri A. Revanth Reddy participated in the inauguration of Kendriya Vidyalaya at Machnoor Village, Jharasangam Mandal, Sangareddy District.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మచునూరులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. భవన ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాలయమని చెబుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు విద్యార్థుల వద్దకెళ్లి వారితో కరచాలనం చేస్తూ వెన్నుతట్టారు.