
CM Revanth Reddy participated in Memorial Meeting of Suravaram Sudhakar Reddy at Ravindra Bharathi.
హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన విద్యా బోధన, బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు

పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలపై ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆయా ప్రాంతాలను పరిశీలించారు.

ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానం చేసింది.

ఉస్మానియా యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్స్ భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి.

హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ 2025’ లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ వేదికగా “Innovation of Bharat – The BioDesign Blueprint”ను ఆవిష్కరించారు.
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on January 24, 2026.