ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Meeting on Irrigation Department at Jyotirao Phule Praja Bhavan, Hyderabad.

కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. నీటి హక్కులను కాపాడుకోవడంలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోందని చెప్పారు.

Read More »

Hon’ble President of India Smt. Droupadi Murmu Hosts At Home Reception at Rashtrapati Nilayam, Bolarum, Secunderabad.

గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Christmas Celebrations 2025 at LB Stadium, Hyderabad.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు క్రిస్టియన్ పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి గారు క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy visits Osmania University | OU Campus | Hyderabad.

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the inauguration of new Google for Startups facility at T-Hub, Hyderabad.

హైదరాబాద్ టీ-హబ్ (T-Hub) లో ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ (Google for Startups Hub) ను ముఖ్యమంత్రి గారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy launches the Vision Document – Telangana Rising 2047 at the Telangana Rising Global Summit 2025, Bharat Future City.

హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో దేశ, విదేశీ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించి ప్రజలకు అంకితమిచ్చారు.

Read More »

Hon’ble CM Revanth Reddy virtually unveils Telangana Thalli Statues at District Collectorates from Global Summit venue.

తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టరేట్ల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను విర్చువల్‌గా ఆవిష్కరించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Opening Plenary of Telangana Rising Global Summit 2025 at Bharat Future City.

భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City) (మీర్‌ఖాన్‌పేట్) లో అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Rising Global Summit 2025) తొలిరోజు సదస్సు ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు, ఇతర ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the development works and Address the Public Meeting at Adilabad.

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు ఈరోజు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in unveiling of Plaque Stone and Foundation pertaining to Atmakur, Wanaparthy district.

వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు (ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో 151.92 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

Read More »
Skip to content