[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Statue Unveiling Ceremony of Sri Sardar Sarvai Papanna Goud on His 376th Jayanti at Tank Bund, Hyd.

రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రానికి పుష్పాంజలి ఘటించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of Dr. MCR Telangana Institute of Medical Sciences (TIMS) Hospital at Sanathnagar, Hyderabad.

హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of Integrated District Offices Complex (IDOC) at Mulugu | Mulugu District.

ములుగు జిల్లాలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని (IDOC) ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Darshan at Sri Sammakka Saralamma Temple, Medaram | Mulugu District.

వన దేవతలు సమ్మక్క – సారలమ్మ సన్నిధిలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు సమ్మక్క – సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Attends ‘At Home’ Function Hosted by Hon’ble Governor Sri Shiv Pratap Shukla at Lok Bhavan, Hyderabad, on the Occasion of Independence Day.

సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Launches Statewide Distribution of New Smart Ration Cards and Addresses Public Meeting at Ambedkar Stadium, Sangareddy.

దేశ స్వాతంత్య్ర దినోత్సవం శుభసందర్భంగా ముఖ్యమంత్రి గారు సంగారెడ్డి పట్టణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Independence Day Celebrations at Golconda Fort, Hyderabad.

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Wreath Laying Ceremony at Veerula Sainik Smarak, Parade Grounds, Secunderabad.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా వీరుల సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Statue Unveiling Ceremony of Mahatma Jyotirao Phule and Savitribai Phule at Imax Circle, Opposite HMDA Grounds, Necklace Road, Hyd.

నెక్లెస్‌ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించి ఆ మహనీయులకు నివాళులర్పించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Minorities Excellence Summit at Komaram Bheem Adivasi Bhavan, Banjara Hills, Hyderabad.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 తదితర కేటగిరీల్లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన, అలాగే నీట్, ఐఐటీ, ఎన్ఐటీ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 782 మంది మైనారిటీ అభ్యర్థులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలిపారు.

Read More »
Skip to content