ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Regional Meeting of Urban Development Ministers at Hyderabad.

హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డ్యూల పట్టణాభివృద్ధి శాఖల మంత్రుల ప్రాంతీయ సదస్సును కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

Read More »

Telangana Cabinet Announces ₹5 Lakh Compensation for Victims of Saudi Arabia Bus Accident

సౌదీ ఆరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైన దుర్ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participated in Ramoji Excellence Awards Programme at Ramoji Film City.

రామోజీ రావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy Welcomes Hon’ble Vice President C.P. Radhakrishnan at Begumpet Airport.

హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారికి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సాదర స్వాగతం పలికారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, was called on by VinGroup Asia CEO Mr. Pham Sanh Chau in New Delhi.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని విన్‌గ్రూప్ ఏషియా సీఈఓ శ్రీ ఫామ్ సాన్ చౌ (Pham Sanh Chau) గారు న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కీలక ప్రాజెక్టులను స్థాపించేందుకు విన్‌గ్రూప్ (Vingroup) ముందుకొచ్చింది.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Reviews Departments at the Command Control Center

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రోడ్ మ్యాప్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 నిర్వహణ తదితర అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy participated in the US–India Strategic Partnership Forum (USISPF) held in New Delhi.

అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participated in Koti Deepotsavam 2025 at NTR Stadium, Hyderabad.

కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ వేడుకకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావలసిన అవసరం ఉందని, కోటి దీపోత్సవ కార్యక్రమానికి జాతీయ స్థాయి గుర్తింపును ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి లేఖ రాస్తానని తెలిపారు.

Read More »

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రతినిధి బృందం భేటీ

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి, ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ ప్రాజెక్టులు, తెలంగాణలో AWS విస్తరణ ప్రణాళికలపై చర్చలు జరిపింది.

Read More »

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ.

హైదరాబాద్‌ను ఇన్నొవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జర్మనీకి చెందిన ప్రతినిధి బృందాన్ని కోరారు.

Read More »
Skip to content