Hon’ble CM Sri A. Revanth Reddy Pays Floral Tributes to Telangana Martyrs at Telangana Amaraveerula Stupam, Gun Park.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

On the occasion of Telangana Formation Day, Hon’ble Chief Minister Shri A. Revanth Reddy paid floral tributes at the Martyrs’ Memorial in Gun Park, located opposite the Assembly. He remembered and honored the sacrifices of the martyrs who laid down their lives for the aspiration of a separate Telangana state.