
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Purnahuti of Varuna Yagam at Vijay Vihar, Nagarjuna Sagar, Seeking Abundant Rainfall for Telangana.
నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ పవిత్ర వరుణ యాగంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.








