Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Inauguration of Government Junior College at Doulatabad, Kodangal, Vikarabad District.

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inaugurated the newly constructed Government Junior College at Doulatabad in Vikarabad district. Later, while interacting with local public representatives, he offered several suggestions on the development works and initiatives to be undertaken.