వికారాబాద్ జిల్లా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేట్‌లో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

దీపావళి పండుగ శుభసందర్భంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వాకిటి శ్రీహరి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inaugurated the newly constructed Primary Health Centre at Hakeempet in Dudyala Mandal of Kodangal Assembly Constituency, Vikarabad District.
The inauguration ceremony was held on the auspicious occasion of Diwali in the presence of Legislative Assembly Speaker Gaddam Prasad Kumar, Ministers Damodar Rajanarasimha and Tummala Nageswara Rao, Sri Vakiti Srihari, MP Vem Narender Reddy, Government Advisor P. Sudarshan Reddy, public representatives from erstwhile Mahabubnagar district, the District Collector and other officials.
