
స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కె. చందన, సీఓఓ భరత్ డాకా ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు
అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్నారు.








