[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in CPI(M) Senior Leader Comrade Sarampally Malla Reddy Memorial Meeting at Ravindra Bharati, Hyderabad.

రవీంద్రభారతిలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the inauguration of Area Hospital, laying of foundation stones for various developmental works and addresses the public meeting at Nakrekal, Nalgonda Dist.

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో రూ. 32 కోట్లతో నిర్మించిన 100 పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in the inauguration of MPPS & ZPHS Girls School Building at Kodangal.

కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మంత్రి దామోదర రాజనర్సింహ గారు, ప్రభుత్వ సలహదారు కే కేశవరావు గారు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Meeting with TCS–HyperVault Delegation at Dr BR Ambedkar Telangana Secretariat, Hyderabad

టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుతో హైదరాబాద్ గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా ఎదగడంతో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని చెప్పారు.

Read More »

నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి గారు మద్దూరులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలేజీ డిజైన్లు, లేఅవుట్‌ను పరిశీలించి పలు మార్పులను సూచించారు.

Read More »

నారాయణపేట్ జిల్లా మద్దూరులో ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు.

నారాయణపేట్ జిల్లా మద్దూరులో ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. పదేళ్ల కిందట ప్రజల అవసరాల కోసం సొంత డబ్బుతో కొనుగోలు చేసిన భూమిని ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించగా, ఆ స్థలంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని చేపట్టారు.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy participated in the Dr. Y.S. Rajasekhara Reddy Awards 2026 programme at Constitution Club, New Delhi.

డాక్టర్ వైఎస్సార్-డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అవార్డు-2026 ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met Hon’ble Union Civil Aviation Minister Sri K. Ram Mohan Naidu in New Delhi.

తెలంగాణలో ఆదిలాబాద్, మామూనూరు (వ‌రంగ‌ల్‌) విమానాశ్ర‌యాల నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్మోహ‌న్ నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy invited Hon’ble Union Defence Minister Sri Rajnath Singh to attend the Invest Telangana Global Summit-2026 and inaugurate Defence Expo-2026.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజ‌రు కావాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గారిని ఆహ్వానించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Addresses the Public Meeting at GHMC Sports Stadium, Amberpet, Hyderabad, Following the Inauguration of the Moosarambagh High-Level Bridge.

మూసీ నదిపై మూసారాంబాగ్ వద్ద కొత్తగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ (GHMC), మల్కాజిగిరి (MMC), సైబరాబాద్ (CMC) మున్సిపల్ కార్పొరేషన్ల లోగోలను ఆవిష్కరించారు.

Read More »
Skip to content