Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Rally from Yellamma Temple to Mega Rythu Mela Venue at Lagacherla, Kodangal, Vikarabad Dist.

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో రైతన్నతో ఆత్మీయ సభకు పాదయాత్రగా బయలుదేరే ముందు ముఖ్యమంత్రి గారు పోలేపల్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy offered special prayers at the Renuka Yellamma Temple in Polepally, Dudyala mandal of Vikarabad district. Before setting out on a foot march to the Rythu Athmeeya Sabha at Lagacherla in Kodangal constituency, the Chief Minister sought the blessings of Goddess Yellamma.