
Hon’ble CM Sri A. Revanth Reddy and Hon’ble Minister for Civil Supplies Sri Uttam Kumar Reddy urged Hon’ble Union Minister Sri Prahlad Joshi to procure 30 lakh metric tonnes (LMT) of boiled rice from Telangana for the Yasangi season.
యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.








