Latest News

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Sri Vasavi Mahashakthi Mahotsavam Organised by TG Arya Vaishya Corporation at LB Stadium, Hyderabad.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in ‘Praja Palana – Rythu Utsavalu’ | TG Oil Palm Factory Inauguration | Foundation Stone for Refinery and Other Dev Works | Rythu Bharosa Funds Release | Public Meeting at Narmetta, Siddipet Dist.

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో కేవలం 17 నెలల కాలంలో పూర్తి చేసిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత జిల్లాలో రూ. 775 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేశారు.

Read More »

ప్రజాపాలనలో రైతు ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆధునిక సాంకేతికకు అద్దం పట్టే రీతిలో ఏర్పాటు చేసిన 150 స్టాళ్లను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు.

ప్రజాపాలనలో రైతు ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆధునిక సాంకేతికకు అద్దం పట్టే రీతిలో ఏర్పాటు చేసిన 150 స్టాళ్లను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు.

Read More »

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మీట నొక్కి రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేశారు.

ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated an oil palm processing plant in Narmetta, Nangunuru Mandal, Siddipet Dist.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేవలం 17 నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేసిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితమిచ్చారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the Telangana Gaddar Film Awards-2025 ceremony at HITEX, Hyderabad | TGFA |

హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల (TGFA) బహూకరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Read More »