ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

ఛాయాచిత్రాల ప్రదర్శన

Hon’ble CM Revanth Reddy participated in Tamil Nadu Educational Renaissance Program with Hon’ble CM Stalin in Chennai.

తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘విద్యా పునరుజ్జీవన వేడుక’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in public meeting in Mulugu District.

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ.. మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Telangana Praja Palana Dinotsavam 2025 celebrations at Public Gardens.

నిజాం నియంతృత్వ పాలనపై సాయుధ పోరాటంతో సామాన్యుడు సాధించుకున్న విజయానికి గుర్తుగా సెప్టెంబర్ 17 న నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

CM Revanth Reddy participated in various development programmes and addresses the public at Gandipet.

గోదావరి తాగునీటి సరఫరా పథకం (ఫేజ్ II & III), ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసీ నది పునరుజ్జీవం పథకానికి గండిపేట వద్ద ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

CM Sri A. Revanth Reddy participated in inauguration of Trumpet Interchange at Neopolis Layout, Kokapet.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (HMDA) కోకాపేట వద్ద నిర్మించిన ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. కోకాపేట నియోపోలీస్ ఓఆర్ఆర్ (ఎగ్జిట్ 1A) వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఈ ఇంటర్‌చేంజ్‌ను ప్రారంభించారు.

Skip to content