
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Union Minister for Commerce and Industry Shri Piyush Goyal
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (ZISC) అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.




