ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

రవాణ

వెబ్‌సైట్లు : transport.telangana.gov.in

రవాణా శాఖ మోటార్ 1988 మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 213 ప్రావిజన్ల కింద పని చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల చట్టం, 1988,ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్నుల చట్టం, 1963లోని ప్రావిజన్లనూ, వాటి ద్వారా రూపొందిన నిబంధనలనూ అమలు చేయడం కోసం రవాణా శాఖ ప్రాథమికంగా ఏర్పడింది. మోటారు వాహనాల చట్టాన్నీ, నిబంధనలనూ అమలు చేయడం, పన్నులు, ఫీజులు వసూలు చేయడం, డ్రైవింగ్ లైసెన్సులు, రవాణా వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయడం; మోటారు వాహనాల రిజిస్ట్రేషన్, వాహనాలకు శాశ్వత, తాత్కాలిక పర్మిట్లు జారీ చేయడం తదితరాలు రవాణా శాఖ ప్రధాన విధులు.

 శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.

మంత్రి
Council of Ministers - Sri Ponnam Prabhakar

SRI PONNAM PRABHAKAR

గౌరవ రవాణా శాఖ మంత్రి

పేరుSri Ponnam Prabhakar
Father
Spouse
విద్య

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organizations and institutions should be seen in that light.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శిSri Vikas Raj, IAS splcs-trb@telangana.gov.in040-24422022, 24422033
రవాణా కమిషనర్
రవాణా కమిషనర్Sri Ilambarithi K, IAS , commr_transport@telangana.gov.in040-23321282
సంయుక్త రవాణా కమిషనర్ (ఐటి మరియు విజిలెన్స్)Sri M.Chandrasekhar Goud, jtcit_transport@telangana.gov.in040-23301939
సంయుక్త రవాణా కమిషనర్, ఎస్.ఇ.సి.వై, ఎస్.టి.ఎ మరియు పరిపాలన Sri Ch. Shiva Lingaiah, jtc-admin-td@telangana.gov.in040-23321279
Dyt. Transport Commissioner Ms. Afrin Siddiq, dtc-enft-td@telangana.gov.in040-23321270
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.
అధ్యక్షులు040-27601313
ముఖ్య నిర్వాహకులు Sri Y. Nagi Reddy, IPS, md@tsrtc.telangana.gov.in040-27601313
సంయుక్త సంచాలకులు (వి మరియు ఎస్)C. Narmada, jd.vns@tsrtc.telangana.gov.in040-27684287
ఆర్థిక సలహాదారు సి.ఎ.ఓBC. Vijaya Pushpa, fancao@tsrtc.telangana.gov.in040-27684409

Skip to content