ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

భారత్ ఫ్యూచర్ సిటీ లో నిర్వ‌హించ‌నున్న స‌మ్మిట్‌కు సంబంధించి బ్రాండింగ్‌పై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

అంత‌ర్జాతీయ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ (Telangana Rising Global Summit 2025) నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the oath – taking ceremony of Hon’ble Justice Surya Kant

న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participated in Sri Sathya Sai Baba’s 100th Birthday Celebrations at Puttaparthi.

పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble President of India Smt. Droupadi Murmu Welcomed by CM A. Revanth Reddy at Begumpet Airport, Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Opening Ceremony of Telangana-North East Connect – A Techno-Cultural Festival.

తెలంగాణ – ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy Interacts with Mahila Samakhya Leaders through Video Conference at Secretariat, Hyderabad.

కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు.

Read More »

Hon’ble CM Revanth Reddy Garlands Indira Gandhi Statue and Launches Indiramma Cheeralu Scheme at Hyderabad.

తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy to Launch One-Crore Sarees Distribution on Indira Gandhi Jayanti

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Read More »
Skip to content