ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy addresses the media in Hyderabad.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, ప్రజాస్వామిక బద్ధంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ఎన్నికల యంత్రాంగానికి, అధికారులకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు.

Read More »

Hon’ble CM Shri A. Revanth Reddy met Hon’ble Union Minister of Education, Shri Dharmendra Pradhan

హైదరాబాద్‌కు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) మంజూరు చేయాల‌ని కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ (Union Minister of Education Shri Dharmendra Pradhan) గారిని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy met Hon’ble Union Finance Minister Smt. Nirmala Sitharaman

విద్యా రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మ‌లా సీతారామ‌న్‌ గారికి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.

Read More »

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విశేషాలను సోనియా గాంధీ గారికి తెలియజేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in a friendly football match with legendary footballer Lionel Messi at the Uppal Stadium

మెస్సీ స్టేడియంలోకి అడుగుపెట్టడం నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్-9 టీమ్ తరఫున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గోల్ సాధించి హైలైట్‌గా నిలిచారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy visits Osmania University | OU Campus | Hyderabad.

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the inauguration of new Google for Startups facility at T-Hub, Hyderabad.

హైదరాబాద్ టీ-హబ్ (T-Hub) లో ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ (Google for Startups Hub) ను ముఖ్యమంత్రి గారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించారు.

Skip to content