ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Meeting on Irrigation Department at Jyotirao Phule Praja Bhavan, Hyderabad.

కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. నీటి హక్కులను కాపాడుకోవడంలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోందని చెప్పారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy paid a courtesy call on the Hon’ble Governor, Sri Jishnu Dev Varma, at Lok Bhavan in Hyderabad and extended New Year greetings.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్‌ లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »

Chief Minister reviewed the functioning of the newly appointed zonal commissioners during a meeting held at the Integrated Command Control Centre

నగరాన్ని వివిధ జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (ICCC)లో సమీక్ష నిర్వహించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inspected the renovation works of the Legislative Council building

శాసనమండలి భవన పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి మండలి సమావేశ మందిర పునరుద్ధరణ, మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in felicitation ceremony for newly elected Sarpanches at Kodangal.

కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కోసం కోస్గీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రతినిధులను ముఖ్యమంత్రి గారు సత్కరించి అభినందనలు తెలియజేశారు.

Read More »

Hon’ble President of India Smt. Droupadi Murmu Hosts At Home Reception at Rashtrapati Nilayam, Bolarum, Secunderabad.

గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Christmas Celebrations 2025 at LB Stadium, Hyderabad.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు క్రిస్టియన్ పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి గారు క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Skip to content