ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి
Telangana Logo

పురస్కారాలు

Telangana-won-five-Green-Apple-Awards

ఐదు గ్రీన్ యాపిల్ అవార్డులను గెలుచుకున్న తెలంగాణ

Telangana won five ‘Green Apple Awards’ for ‘International Beautiful Buildings’ from London-based independent non-profit ‘The Green Organization’. Telangana’s outstanding achievements in building design and restoration are recognized with awards for the Yadagirigutta Temple, Dr. B. R. Ambedkar Telangana State Secretariat Building, Durgam Cheruvu Cable Bridge, Integrated Command Control Centre, and Mozam Jahi Market. Sri Arvind Kumar, Special Chief Secretary of Municipal Administration and Urban Development Department, received the awards in London on 16 June, 2023.

T-Hub-wins-National-Technology-Award

T-Hub wins National Technology Award

The T-Hub Foundation was conferred with the Technology Business Incubator award (Category E) for its ‘outstanding contribution in techno-entrepreneurship development by way of promoting innovative, technology-driven knowledge-intensive startup enterprises in different areas’. The award was presented as part of the National Technology Week 2023 on 14th May 2023.

Telangana-bags-13-awards-in-National-Panchayat-Awards

Telangana bags 13 awards in National Panchayat Awards 2023

Telangana State bagged 13 awards in the National Panchayat Awards 2023 (appraisal year 2021-22), including eight under Deen Dayal Upadhyay Panchayat Satat Vikas Puraskar (DDUPSVP) and five under Nanaji Deshmukh Sarvottam Panchayat Satat Vikas Puraskar (NDSPSVP). President Droupadi Murmu presented the awards to the winners. Minister Errabelli Dayakar Rao along with Sarpanches received the awards in New Delhi on 17th April 2023.

Government-of-Telangana-Project-Conferred-with-Gold-Icon-at-Digital-India-Awards

Telangana Project Conferred with Gold Icon at Digital India Awards 2022

Government of Telangana’s project Smart Nutrient Management of Soil has won the Gold Icon Award at the Digital India Awards 2022 in the category “Digital Initiatives in collaboration with Start-ups”. This category has been introduced in the Digital India Awards for the 1st time. The award was conferred by the Hon’ble President of India, Smt. Droupadi Murmu in New Delhi on 07th January 2023. Smt. L. Rama Devi, Director of Emerging Technologies Wing, received the award on behalf of the ITE&C Department and Agriculture Department, Government of Telangana.

Telangana-bags-two-awards-in-maternity-health-segment

Telangana bags two awards in maternity health segment

Telangana has been adjudged as best performing state in Midwifery and emerged second in best performing states in High Risk Pregnancy Identification awards in the National Maternal Health workshop, organised by Maternal Health division of Ministry of Health and Family Welfare (MOHFW) in New Delhi. The awards were presented by the Union Minister of State for Health and Family Welfare Dr Bharati Pravin Pawar to Joint Director (Maternal Health) Telangana, Dr S Padmaja.

Telangana-MAUD-Department-conferred-with-Green-Champion-Award

MA&UD Dept. conferred with Green Champion Award

Telangana’s Municipal Administration and Urban Development (MA&UD) Dept., has been conferred with the Green Champion Award by Indian Green Building Council (IGBC). The award was presented under the category ‘IGBC State Government encouraging green building movement in India through a multi-pronged approach.’ Sri Sudarshan Reddy, Secretary, MA&UD Department, and other officials received the award at HICC, Hyderabad on 21st October 2022.

Hyderabad-Grand-Winner-in-the-2022-AIPH-World-Green-City-Awards

Hyderabad bagged prestigious 'World Green City Award - 2022'

International Association of Horticultural Producers (AIPH) has adjudged Hyderabad City as the Grand Winner of the World Green City Awards – 2022. The award was given to the Telangana Government’s massive green initiative – “Telangana Ku Haritha Haram.” The program envisages increasing the tree coverage of the State from 24% to 33% of the total geographical area of the State. AIPH has also chosen Hyderabad for ‘Living Green for Economic Recovery and Inclusive Growth’ Award.

Mission-Bhagiratha-bags-National-Award

Mission Bhagiratha bags National Award

The Government of India has awarded Telangana the First Prize among the States and UTs in the country for providing adequate and potable water supply on regular basis to rural households under Mission Bhagiratha in ‘Regularity’ category. Mission Bhagiratha team comprising of E-in-C Krupakar Reddy and other senior officers received the Award from the Union Jal Shakthi Minister Gajendra Singh Shekhawat in New Delhi on 2nd October 2022 as part of Gandhi Jayanti ‘Swachh Bharat Divas’ celebrations.

16-Telangana-ULBs-receive-Swachh-Survekshan-2022-awards

16 Telangana ULBs receive Swachh Survekshan 2022 awards

16 civic bodies in Telangana received the prestigious Swachh Survekshan 2022 awards under South Zone. Hon’ble President Droupadi Murmu presented the Swachh Survekshan Awards 2022 at a function held in New Delhi on 1st October 2022. Swachh Survekshan is a yearly survey of cleanliness, hygiene and sanitation in cities and towns across India, instituted by the Ministry of Housing and Urban Affairs (MoHUA).

Telangana-bags-four-national-tourism-awards

Telangana bags four national tourism awards

The State won National Tourism Awards in four categories. The categories are Best State (Comprehensive Development of Tourism), Best Golf Course (Hyderabad Gold Club), Best Railway Station (Secunderabad Railway Station) and Best Medical Tourism Facility (Apollo Hospitals). State Tourism Minister V. Srinivas Goud received the awards on behalf of the State. The awards were presented by the Union government at World Tourism Day celebrations held in New Delhi on September 27-2022.

Telangana-Government-Hospital

441 government hospitals in Telangana receive Kayakalp awards

441 government hospitals in Telangana qualified for Kayakalp awards for the financial year 2021-22. Of the 441 health facilities, 12 are district hospitals, eight are Area Hospitals, nine are Community Health Centres, 225 are Primary Health Centres, 73 are Urban Primary Health Centres, and 114 Health and Wellness Centres.

Telangana-recognized-as-a-Top-Performer-in-the-State-Startup-Rankings-2021

Telangana recognized as a "Top Performer" in the State Startup Rankings 2021

The Department of Promotion of Industry and Internal Trade, Ministry of Commerce & Industry, has awarded the certificate of appreciation to the Information Technology, Electronics & Communications Department of the Telangana government. The State was recognised as a top performer in developing a strong startup ecosystem in the State. The State was also recognised as an institutional champion, a capacity-building pioneer, an incubation hub, and an innovative leader. 4th July 2022.

Telangana-Grama-Panchayat

Telangana wins 19 National Panchayat awards under various categories


The Ministry of Panchayati Raj has conferred awards to 19 Panchayats in Telangana. The awards were bagged under four categories which are Deen Dayal Upadhyay Panchayat Sashaktikaran Puraskar, Child-friendly Gram Panchayat Award, Gram Panchayat Development Plan Award, Nanaji Deshmukh Rashtriya Gaurav Gram Sabha Puraskar.

3-Telangana-districts-bag-awards-for-reducing-TB

3 Telangana districts bag awards for reducing TB


Three Telangana districts won awards for achieving progress in the elimination of Tuberculosis (TB). Nizamabad won the Silver award, Bhadrachalam and Khammam won bronze. They were presented at the World TB Day programme held in New Delhi on March 24-2022. Officials from the State Health Department received the awards.

CGG-bags-Silver-Award-for-e-Governance

CGG bags Silver Award for e-Governance


Centre for Good Governance (CGG), Telangana, received the prestigious National Silver Award for e-Governance 2020-21 for Telangana State Mana Isuka Vahanam (My Sand Vehicle). The Department of Administrative Reforms and Public Grievances presented the award for universalizing access including e-services. The award was presented during the 24th National Conference on e-governance held in Hyderabad in January-2022.

Telangana-bags-12-Swachh-Survekshan-awards

Telangana bags 12 ‘Swachh Survekshan’ awards


Telangana State is one of the top two performing States and is a winner in 12 categories at the national-level sanitation challenges and competitions conducted by the Ministry of Housing & Urban Affairs (MoUHA). States were evaluated under the categories such as ‘Swachh Survekshan’ and ‘Garbage Free City Rating’ & ‘Safaimitra Suraksha Challenge’, aimed at improving the overall sanitation condition, enhancing citizen awareness and engagement towards waste management across the 4,300 Indian cities and towns. While GHMC was declared a winner under Swachh Survekshan-2021 and Garbage Free City Rating-2021 categories, Karimnagar Municipal Corporation won under the Safai Mitra Suraksha Challenge.

Telangana-bags-awards-in-Health-and-Fit-Nation-campaign-of-MOHFW

Telangana bags awards in ‘Health and Fit Nation’ campaign of MOHFW


Telangana secured first place in the country for conducting wellness activities and emerged second for conducting screening of Non-Communicable Diseases (NCDs) at sub-centre level during the ‘Health and Fit Nation’ campaign, which was organized by Ministry of Health and Family Welfare (MOHFW). The two awards under the category ‘Health and Fit Nation’ were handed over to State health authorities by the Union Minister of State (MoS) for Health and Family Welfare, Dr. Bharati Pravin Pawar on the occasion of Universal Health Coverage Day-2021 function held in New Delhi on 13th December 2021.

Government-of-India-Ministry-of-Panchayat-Raj

Telangana bags 12 national Panchayat awards


Telangana had a rich haul of 12 awards in the National Panchayat Awards 2021 (Appraisal year 2019-20) announced by the Union Panchayat Raj Ministry. As many as nine Gram Panchayats, two Mandal parishads, and one Zilla Parishad have bagged awards in different categories in the Deendayal Upadhyay Panchayat Sashaktikaran Puraskar 2021.

Minister-KTR-bags-Best-Performing-IT-Minister-from-SKOCH

SKOCH selects Minister KTR for ‘Best Performing IT Minister’ Award


SKOCH adjudged Minister for IT, KT Rama Rao, as the ‘Best Performing IT Minister’ in the country for 2020. Also, Telangana State has won the “e-Governance State of the Year” Award by SKOCH Group.

PRSI-National-Award-2020-Communications-Campaign-of-the-year-covid-19

Digital Media Wing bags PRSI Award


The Digital Media Wing of Telangana IT, E&C Department won the Public Relations Society of India’s (PRSI) National Award under “Communications Campaign of the Year – Covid 19” for the year 2020. Sri Dileep Konatham, Director, Digital Media, received the Award in a virtual event held by PRSI. The Chief Guests at the Awards event were Sri Ramesh Pokhriyal, Union Minister of Education and Smt. Baby Rani Maurya, Hon’ble Governor, Uttarakhand. The outreach initiatives of Telangana IT, E&C Dept. that were chosen for the PRSI Award under “Communications Campaign of the Year – Covid 19” category: TS GOVT COVID INFO – WhatsApp Chatbot and Telangana Fact Check Portal.

Telangana-State-Seed-and-Organic-Certification-Agency-TSSOCA

TSSOCA wins best seed certification authority


Telangana State Seed and Organic Certification Authority (TSSOCA) has been presented with the India Seed Award as the best seed certification Authority in the country by the Agriculture Today Group. Union Agriculture Minister Narendra Singh Tomar presented the award from New Delhi through virtual conference on 21st November 2020. National Rainfed Area Authority (NRAA) Chief Executive Officer Ashok Dalwai and other officials were also present. TSSOCA Managing Director K Keshavulu received the award.

 
Kollur housing project bags HUDCO award

Kollur housing project bags HUDCO award


Telangana Government’s double bedroom housing project got yet another national recongintion with the Kollur project bagging the Housing and Urban Development Corporation Limited (HUDCO) award. The Greater Hyderabad Municipal Corporation (GHMC) is taking up a huge project of constructing 15,660 double bedroom houses at Kollur at a cost of Rs.1,408 crore. The project bagged HUDCO award for Best Practices 2019-20 under Housing, Urban Poverty and Infrastructure theme.

State Police bag Skoch Gold Award for its work during Covid-19 pandemic

State Police bag Skoch Gold Award for its work during Covid-19 pandemic


The prestigious Skoch Gold award, was presented to Telangana State Police for contributing to outstanding, and timely support to vulnerable people such as daily wage, migrant workers and to many others during the devastating period of corona virus pandemic. Since Day 1 of the lockdown began, Telangana State Police have ensured that no child/ family in the state sleeps hungry. To achieve the same, and tackle the disaster in a humane way, the department brought together all the Nodal Police Officers, NGO’s, Corporate bodies, Pharmaceutical companies, Retail agencies, banks and other organisations under one common group called the- ‘Food Partners’, so as to serve and assist every family in need.

T-Chits-wins-Gold-in-e-Governance

T-Chits wins NCeG – 2020 Gold Award


T-Chits, Telangana’s Blockchain Project for administering Chit Funds in the State, has won National Conference on e-Governance 2020 (NCeG 2020) Gold Award under the ‘Excellence in Adopting Emerging Technologies’ category. Ms. Rama Devi Lanka, Director, Emerging Technologies received the Award from Union Minister of State for Personnel, Public Grievances and Pensions Sri Jitendra Singh during the 23rd edition of the Conference on 8th February, 2020 in Mumbai.

Telangana gets Most Improved Big State in Governenance award

Telangana gets Most Improved Big State in Governance award


Telangana State awarded the Most Improved Big state in Governance for 2019 at India Today State of the States Conclave. Rajyasabha MP Sri K. Kesava Rao received the award on behalf of State from Hon’ble Union Minister Prakash Javdekar at India Today State of the States Conclave-2019 in New Delhi on 22nd November 2019.

Telangana-bags-Swachh-Survekshan-Grameen-Award-2019

Telangana bags Swachh Survekshan Grameen Award


Telangana adds another feather in its cap with the Swachh Survekshan Grameen Award-2019. Union Minister for Chemicals and Fertilisers Sri D. Sadananda Gowda presented the Award to Panchayat Raj and Rural Development Minister Sri Errabelli Dayakar Rao in New Delhi on 19th November 2019. Under the leadership of CM Sri K. Chandrashekar Rao, Telangana Government has taken up novel initiatives for improving sanitation conditions in the State. The Palle Pragathi (the 30-day Action Plan to solve the civic problems in the rural areas) programme carried out by the Government enabled the State to achieve remarkable results in sanitation and also helped in controlling the spread of diseases.

TSAT-bags-Digital-Transformation-in-Education-Award

TSAT bags Digital Transformation in Education Award

TSAT – a public television network under ITE&C Dept., Govt. of Telangana – has earned a rare honour. It was selected for the Digital Transformation in Education Award instituted by Governance Now. TSAT, CEO Sri Shailesh Reddy received the award on 6 November, 2019 in New Delhi. Over the past three years, TSAT network channels have become very popular among the unemployed youth, particularly those residing in remote areas and who cannot afford paying fees for coaching. The network expanded to new media platforms line Facebook, Twitter and YouTube apart from the traditional satellite media.

Telangana-Tourism-received-National-Tourism-Award

Telangana wins National Tourism Award

Telangana Government bagged National Tourism Award under ‘Most Innovative Use of IT and Social Media/Mobile App/Website’ category for its first-of-its-kind mobile app – ‘I Explore Telangana’. The App provides information on Telangana’s tourist destinations, among other services. Vice President Sri M. Venkaiah Naidu presented the award at a ceremony in New Delhi on 27th September, 2019, in the presence of Union Minister of State for Tourism and Culture Sri Prahalad Singh Patel. Telangana Minister for Tourism & Culture Sri V. Srinivas Goud received the award while Prl. Secretary (Tourism & Culture) Sri C. Parthasarathi, Tourism Commissioner Smt. Sunita M Bhagwat and Telangana State Tourism Development Corporation MD Sri B. Manohar were present at the ceremony.

Hyderabad-police-received-SKOCH-Gold-award

స్కోచ్ అవార్డులు అందుకున్న హైదరాబాద్ పోలీసులు

దేశంలో రహదారుల భద్రత మరియు స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణలో హైదరాబాద్ పోలీసులు ఎస్‌కెఓసిహెచ్ గోల్డ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డులను న్యూఢిల్లీలో జరిగిన స్కోచ్ అవార్డుల 2019 కార్యక్రమంలో బహూకరించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తరఫున స్కోచ్ గోల్డ్ అవార్డును, షీ టీమ్స్, భరోసా, సీసీటివి నిఘా ప్రాజెక్ట్, డయల్ 100 వ్యవస్థలకు గాను స్కోచ్ సిల్వర్ అవార్డులను ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం. నరసింగరావు అందుకున్నారు.
Hyderabad-bags-Swachhata-Excellence-Award

హైదరాబాద్‌కు స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డు

దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (డే-ఎన్‌యుఎల్‌ఎం) స్వచ్ఛత ఎక్స్‌లెన్స్ అవార్డును హైదరాబాద్ సొంతం చేసుకుంది. స్వచ్ఛత ఎక్స్‌లెన్స్ అవార్డు సాధించిన పదిలక్షలకు పైబడిన జనాభా ఉన్న మెట్రో నగరం హైదరాబాద్ మాత్రమే. 2019 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ డిఎస్. మిశ్రా చేతుల మీదుగా స్వచ్ఛత ఎక్స్‌లెన్స్ అవార్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కమిషనర్ శ్రీ. ఎం. దానకిషోర్ అందుకున్నారు.

Telangana-irrigation-department-bags-CBIP-award

తెలంగాణ నీటిపారుదల శాఖకు సిబిఐపి అవార్డు

ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డును 2018 సంవత్సరానికిగాను తెలంగాణ నీటిపారుదల శాఖ అందుకుంది. రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసినందుకు ఈ అవార్డును బహూకరించారు. నదులను పునరుద్ధరించడానికీ, నీటి వనరులను పరిరక్షించడానికీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ అవార్డును న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో చిన్న నీటి పారుదల శాఖ సిఇ శ్రీ శ్యామసుందర్‌కు కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అందజేశారు.

SRI K. CHANDRASHEKAR RAO

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2018 పురస్కారం


తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2018 పురస్కారానికి ఎంపికయ్యారు. రెండంకెల వృద్ధిని సాధించడంలో, వ్యాపారాలకూ, పెట్టుబడులకూ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో, రైతులకు మద్దతుగా ప్రత్యక్ష నగదు బదిలీ కోసం వినూత్నమైన మరియు శక్తివంతమైన పరిష్కారాన్ని అమలు చేయడంలో ముఖ్యమంత్రి దార్శనికమైన నాయకత్వాన్ని జ్యూరీ గుర్తించింది.

GHMC-bags-an-award-in-solid-waste-management

ఘన వ్యర్ధాల నిర్వహణలో జిహెచ్‌ఎంసికి అవార్డు

ఘన వ్యర్థాల నిర్వహణలో ఒక అవార్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అందుకుంది. 2018 ఆగస్టు 24న ముంబాయిలో నిర్వహించిన నవ భారత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్‌లో జిహెచ్‌ఎంసి కమిషనర్ శ్రీ బి. జనార్దన్ రెడ్డికి ఘన వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డును కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అందజేశారు.

SKOCH-award-to-Telangana-State (1)

ఎంఎ&యుడికి 22 స్కోచ్ అవార్డులు

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & పట్టణాభివృద్ధి శాఖ తన సంస్కరణలు, నవ్యావిష్కరణలు, పౌర-కేంద్రీయ విధానాలకు గాను వివిధ కేటగిరీల్లో 22 స్కోచ్ అవార్డులను అందుకుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరెక్టర్, మున్సిపల్ ప్రాంతాల్లో దారిద్ర్య నిర్మూలన విభాగం (ఎంఇపిఎంఎ) డైరెక్టర్ రెండు అవార్డులకు ఎంపికయ్యారు. సిద్ధిపేట మున్సిపాలిటీ ఆరు అవార్డులు, సిరిసిల్ల అయిదు అవార్డులు సాధించాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మూడు, బోడుప్పల్, షాద్‌నగర్ మున్సిపాలిటీలు చెరో రెండు అవార్డులను అందుకున్నాయి.

Swachh Survekshan-2018

తెలంగాణకు 4 స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 అవార్డులు


తెలంగాణకు నాలుగు స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 అవార్డులు సాధించింది, ఘన వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచింది, సౌత్‌జోన్‌లో పరిశుభ్రమైన నగరంగా సిద్ధిపేట అవార్డును అందుకుంది, సిటిజన్స్ ఫీడ్‌బ్యాక్-సౌత్‌జోన్‌లో అత్యుత్తమ నగరంగా బోడుప్పల్, ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్- సౌత్ జోన్‌లో అత్యుత్తమ నగరంగా పీర్జాదిగూడ అవార్డులు పొందాయి.

GHMC Commissioner-B Janardhan Reddy-received-PMs Excellence Award

జిహెచ్‌ఎంసికి ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు


ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలులో తన కార్యక్రమాలకు గాను ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకుంది. జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా జిహెచ్‌ఎంసి కమిషనర్ శ్రీ బి. జనార్దన్ రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.

Telangana-State presented with leading digital state of India award

జెమ్స్ ఆఫ్ డిజిటల్ తెలంగాణ అవార్డులు


హెచ్‌పి ఐఎన్‌సి., కోయస్ ఏజ్ కన్సల్టింగ్‌ల సహకారంతో సిఎంఆర్ నిర్వహించిన ఒక సదస్సులో భారతదేశంలో లీడింగ్ డిజిటల్ స్టేట్ ఆఫ్ ఇండియా అవార్డును తెలంగాణ రాష్ట్రం అందుకుంది. తెలంగాణ ప్రభుత్వ ఐటిఇ & సి విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ దీన్ని స్వీకరించారు. జెమ్స్ ఆఫ్ డిజిటల్ తెలంగాణ విభాగం కింద ప్రభుత్వం చేపట్టిన మార్గదర్శకమైన ఇతర పదహారు కార్యక్రమాలకు కూడా అవార్డులు లభించాయి. ఈ నిర్దిష్టమైన అవార్డుల గురించి మరింత సమాచారం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.

Best Urban Infrastructure Award for Telangana

తెలంగాణకు ఆరోగ్య రంగంలో ఇ-గవర్నెన్స్ అవార్డు


సాంకేతికతను అందిపుచ్చుకొని, రాష్ట్రం నిర్వహిస్తున్న ఆరోగ్య సంస్థల్లో ఆరోగ్య సేవలకు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలకు సాంకేతికతను విస్తరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ‘సిఎస్ఐ నిహ్లెంట్ ఇ-గవర్నెన్స్ అవార్డులు- 2017’ను అందుకుంది. కెసిఆర్ కిట్స్ పథకం, తల్లి మరియు బిడ్డ ట్రాకింగ్ సిస్టమ్ (ఎంసిటిఎస్), ఆధార్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) వేతన జాబితాల ఆటోమేషన్, ఇ-హాస్పిటల్స్, ఇంకా అనేక అంశాల్లో సాంకేతికతను అనువర్తించడంలో అధికారులు విజయవంతమయ్యారు. కోల్‌కతాలో ఇటీవల నిర్వహించిన ఒక వేడుకలో పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిశ్రా, రాజస్థాన్ డిప్యూటీ స్పీకర్ల చేతుల మీదుగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆరోగ్య శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియాస్ (సిఎస్‌ఐ) నిహిలెంట్ ఇ-గవర్నెన్స్ (సిఎన్‌ఇజి) అవార్డు స్వీకరించారు.

Best Urban Infrastructure Award for Telangana

తెలంగాణకు బెస్ట్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవార్డు


దేశంలో అత్యుత్తమ పట్టణ మౌలిక సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఎంపికయింది. మిషన్ భగీరథ (పట్టణ), హరిత హారం, పట్టణ ప్రాంతాల్లో రెండు పడకల గదుల గృహ నిర్మాణ పథకాలు లాంటి వినూత్న కార్యక్రమాలకు అపారమైన ప్రశంసలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ అరవింద్ కుమార్ ఈ అవార్డు స్వీకరించారు.

Minister KT Rama Rao chosen for 'Leader of the Year’ award

‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు మంత్రి కెటి రామారావు ఎంపిక


తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను పెంచడానికి నిర్వహించిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ 2017లో యువ రాష్ట్రమైన తెలంగాణను ఒక కొత్త దృక్పథంలో ప్రపంచానికి పరిచయం చేసినందుకు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు మంత్రి శ్రీ కెటి రామారావు ఎంపికయ్యారు.

Ministers KT Rama Rao and Jogu Ramanna receiving best performing large state award

‘అత్యుత్తమ పనితీరు కనబరచిన పెద్ద రాష్ట్రం అవార్డు’ అందుకున్న తెలంగాణ


తెలంగాణ రాష్ట్రం రెండు విభాగాల్లో అవార్డులను అందుకుంది. అన్ని ముఖ్యమైన ఆర్థిక విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరచిన పెద్ద రాష్ట్రం అవార్డును, శుభ్రత, పర్యావరణ విభాగంలో పురస్కారాన్ని ఇండియా టుడే వార్షిక స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ సదస్సు 2017లో స్వీకరించింది. రాష్ట్రం తరఫున ఈ అవార్డులను 2017 నవంబరు 16న కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు శ్రీ కెటి రామారావు, శ్రీ జోగు రామన్న ఢిల్లీలో అందుకున్నారు.

Telangana bags eight national tourism awards

తెలంగాణకు 8 జాతీయ పర్యాటక పురస్కారాలు


న్యూఢిల్లీలో పర్యాటక మంత్రిత్వశాఖ నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించినందుకు, శుభ్రతకు ఎనిమిది అవార్డులను తెలంగాణ రాష్ట్రం అందుకుంది. వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాల్లో పరిశుభ్రత, టూరిస్ట్ గైడ్స్ విభాగాల్లో తెలంగాణకు ఈ అవార్డులను ప్రకటించారు. పరిశుభ్రత, బెస్ట్ టూరిస్ట్ గైడ్, బెస్ట్ టూరిజం ప్రమోషన్, ప్రచార సామగ్రి, అత్యుత్తమ వారసత్వ నగరం, అత్యుత్తమంగా నిర్వహించిన, వికలాంగులకు అనుకూలమైన కట్టడాలు, భారతదేశంలో సివిక్ మేనేజిమెంట్ పర్యాటక గమ్యం, అత్యుత్తమ స్టాండ్ ఎలోన్ కన్వెన్షన్ సెంటర్, అత్యుత్తమ మెడికల్ టూరిజం ఫెసిలిటీ అవార్డులను తెలంగాణ స్వీకరించింది.

KCR Kit recieved SKOCH-Award

కెసిఆర్ కిట్స్‌కు స్కోచ్ అవార్డు

గర్భిణులకు ఆర్థిక ప్రయోజనాలు అందించడానికీ, శిశువులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్ పంపిణీ చేయడానికి ఉద్దేశించిన కెసిఆర్ కిట్ ప్రాజెక్ట్ స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డుకు ఎంపికయింది. న్యూఢిల్లీలో నిర్వహించిన 49వ స్కోచ్ సదస్సులో అవార్డును బహూకరించారు.

Minister KT Rama Rao recieved SKOCH IT Minister of theYear

స్కోచ్ ఐటి మినిస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా మంత్రి కెటి రామారావు


తెలంగాణ ప్రభుత్వ ఐటి మంత్రి శ్రీ కెటి రామారావు ‘స్కోచ్ ఐటి మినిస్టర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలో 2017 సెప్టెంబరు 9న నిర్వహించిన 49వ స్కోచ్ సదక్కులో ఈ పురస్కారంతో ఆయనను సత్కరించారు.

TSBIE bags SKOCH-Award

టాస్క్‌కు స్కోచ్ అవార్డు

టాస్క్ (తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్) తెలంగాణ రాష్ట్రంలోని యువత కోసం నైపుణ్యాభివృద్ధి చర్యలను మెరుగు పరిచినందుకుగాను ప్రతిష్టాత్మకమైన స్కోచ్ ప్లాటినమ్ పురస్కారాన్ని సాధించింది. కళాశాలల నుంచి బయటికి వచ్చిన పట్టభద్రుల్లో నాణ్యత మెరుగుపరచడం లక్ష్యంగా ఐటి, ఇ&సి విభాగం చేపట్టిన ఒక విశిష్టమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి దేశమంతటా గుర్తింపు లభించింది.

తెలంగాణ పౌర సరఫరాల శాఖకు 2 జాతీయ స్కోచ్ అవార్డులు


తాజా సాంకేతికత ఆధారంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, ఫైనాన్స్ మేనేజిమెంట్ వ్యవస్థనూ, ఆన్‌లైన్ ప్రోక్యూర్‌మెంట్ మేనేజిమెంట్ సిస్టమ్ (ఎఫ్‌ఎంఎస్-ఓపిఎంఎస్)ను విభాగాల్లో ప్రవేశపెట్టినందుకు ఈ ఏడాది రెండు జాతీయ స్కోచ్ పురస్కారాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అందుకుంది. తన వివిధ కార్యక్రమాల కోసం సమాచార సాంకేతికతను వినియోగించుకోవడంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ నిలిచింది. పౌరసరఫరాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. రోజువారీ లావాదేవీలను మరింత సరళతరం చేయడం కోసం ఫైనాన్షియల్ మేనేజిమెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం జరిగింది, వాటిని సిబ్బంది, అధికారులు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించవచ్చు.

TSBIE bags SKOCH-Award

టిఎస్‌బిఐఇకి రెండు స్కోచ్ అవార్డులు


ఆన్‌లైన్ సేవలు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌మీడియెట్ బోర్డు (టిఎస్‌బిఐఇ) స్కోచ్ అవార్డుకు ఎంపికయింది, అలాగే ఇంటర్‌మీడియెట్ పరీక్షలను నిర్వహించడంలో సంస్కరణలు తెచ్చినందుకు మరో అవార్డు సాధించింది. ఈ అవార్డులను న్యూఢిల్లీలో బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ స్వీకరించారు

Commissioner and Director of Municipal Administration TK Sridevi receving SKOCH Award

సిఎండిఎకి స్కోచ్ అవార్డు

తెలంగాణ ప్రభుత్వ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన ఆన్‌లైన్ పౌర సేవలకు స్మార్ట్ గవర్నమెంట్ విభాగంలో స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ టి.కె. శ్రీదేవి ఈ అవార్డును 2017 సెప్టెంబరులో న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అందుకున్నారు.
GWMC recieved SKOCH-Award

జిడబ్ల్యుఎంసికి స్కోచ్ అవార్డు

స్కోచ్ ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ అవార్డు-2017ను గెలుచుకున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జిడబ్ల్యుఎంసి) వివిధ విభాగాల్లో స్కోచ్ పురస్కారాల కోసం ఎంపిక చేసిన 123 నగరాల్లో అత్యుత్తమ నగరంగా ‘స్కోచ్ గోల్డ్’ అవార్డును కూడా సాధించింది. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో ఈ అవార్డును మేయర్ నన్నపునేని నరేందర్ అందుకున్నారు. స్కోచ్ గ్రూప్ గుర్గావ్ కేంద్రంగా పని చేస్తోంది, ఇది రాష్ట్రాలను స్వతంత్రంగా మదింపు చేసే సంస్థ, బహిరంగ మల విసర్జనను నిర్మూలించడం, పారిశుద్ధ్యం, పౌర ఆరోగ్యాలను పెంపొందించడంలో అత్యుత్తమంగా పని చేసే ప్రభుత్వ విభాగాలనూ, సంస్థలనూ ప్రోత్సహించడానికి ఈ సంస్థఅవార్డులు అందజేస్తుంది. వరంగల్ నగరం ఇటీవల అత్యుత్తమ వారసత్వ నగరం అవార్డు, ‘ఉన్నత్ భారత్ అభియాన్’ అవార్డు కూడా గెలుచుకుంది.

CM selected for ICFA Agriculture Leadership Award

ముఖ్యమంత్రికి ఐసిఎఫ్ఎ వ్యవసాయ నాయకత్వ అవార్డు


భారత ఆహార, వ్యవసాయ మండలి (ఐసిఎఫ్ఎ) వ్యవసాయ నాయకత్వ అవార్డు-2017కు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు ఎంపికయ్యారు. సాగునీరు, వ్యవసాయ రంగాల్లో ఆయన చేపట్టిన మార్గదర్శకమైన చర్యలకు ఇది గుర్తింపుగా ఎంపిక కమిటీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చొరవలు ‘గ్రామీణ రంగంలో విస్తృతమైన ప్రభావాన్ని సృష్టించినట్టు’, లక్షలాదిమంది రైతుల జీవితాలకు ప్రయోజనం కలిగించినట్టు కమిటీ పేర్కొంది, న్యూఢిల్లీలో జరిగిన 10వ గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్‌షిప్ సదస్సులో హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఎస్. సోలంకీ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందుకున్నారు.

Telangana State bags 5 national awards in the implementation of MGNREGS

ఎన్‌ఆర్‌జిఇఎస్ అమలులో తెలంగాణకు 5 అవార్డులు


2016-17 సంవత్సరానికి గాను మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) అమలులో అయిదు ప్రతిష్టాత్మకమైన అవార్డులను తెలంగాణ సాధించింది. ఈ పథకాన్ని ప్రభావశీలంగా అమలు చేసిన వరంగల్ జిల్లా, అలాగే మనోహరా బాద్ (నిజామాబాద్ జిల్లా) సర్పంచ్ అత్యధిక ఉపాధి దినాలను అందజేసినందుకు వ్యక్తిగత పురస్కారాలు సాధించారు. సకాలంలో చెల్లింపులన్నిటినీ పరిష్కరించినందుకు శ్రీ అబ్దుల్ సత్తార్‌కు పోస్ట్ ఆఫీస్ అవార్డు లభించింది, రాష్ట్రానికి దీనదయాళ్ గ్రామీణ కౌశల్ యోజన (డిడియు కెకెవై) అవార్డు), ‘భువన్’ సాఫ్ట్‌వేర్‌ను అత్యుత్తమంగా వినియోగించుకున్నందుకు పంచాయతీరాజ్ శాఖకు జియో-ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ అవార్డులు లభించాయి.

Telangana bags five awards at FICCI-Homeland Security Conference

ఫిక్కీ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సదస్సులో తెలంగాణకు ఐదు అవార్డులు

న్యూఢిల్లీలో 2017 మే 25న నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నుంచి అయిదు అవార్డులను తెలంగాణ పోలీసులు అందుకున్నారు. చురుకైన పాస్‌పోర్ట్ తనిఖీ ప్రక్రియ, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యక్రమాలు, స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్‌లలో ఈ అవార్డులు లభించాయి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సూర్యాపేట ఎస్పి ప్రత్యేక జ్యూరీ అవార్డులను స్వీకరించారు.

Hawk Eye gets National Governance e -Award

హాక్ ఐ కి జాతీయ ఇ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డు

తెలంగాణ పోలీసు విభాగం హాక్ ఐ మొబైల్ యాప్ ఇ-గవర్నెన్స్‌లో మొబైల్ ఫోన్ సాంకేతికత వినూత్న వినియోగం విభాగంలో 2016-17కు గాను జాతీయ ఇ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డుకు ఎంపికయింది. ఈ ఆవార్డును భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 2017 జనవరి 9 & 10 తేదీల్లో ఇ-గవర్నెన్స్‌పై నిర్వహించిన జాతీయ సదస్సులో కేంద్ర ఎలక్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీ పి.పి. చౌదరి చేతుల మీదుగా ఈ అవార్డును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్వీకరించారు. 12 విభాగాల్లో మొత్తం 20 అవార్డులకు ఎంపిక జరుగగా, ఒక పోలీస్ విభాగం నుంచి ఇ-గవర్నమెంట్ చొరవకు అవార్డు పొందినది కేవలం హాక్ ఐ యాప్ మాత్రమే.

Telangana Police Medals

తెలంగాణ పోలీసులకు అత్యుత్తమ పనితీరు రాష్ట్ర అవార్డు


2016 డిసెంబరు 19-23 మధ్య మైసూరులో నిర్వహించిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్ర అవార్డును తెలంగాణ అందుకుంది. ‘దర్యాప్తులో శాస్త్రీయ సహకారం’, ‘ఫోరెన్సిక్ సైన్సెస్’, ‘కంప్యూటర్ అవగాహన’, ‘లిఫ్టింగ్ మరియు ప్యాకింగ్ ఎగ్జిబిట్స్’, ‘పోలీస్ జాగిలాల దర్యాప్తు’, ‘సమాచార సాంకేతికతతో పోలీసులకు సాధికారత అందివ్వడంలో దేశంలో అత్యుత్తమ రాష్ట్రం’ విభాగాల్లో కూడా తెలంగాణ పోలీసులు అవార్డులను అందుకున్నారు.

Telangana gets CSI Nihilent e-Governance Award of Excellence 2016

తెలంగాణకు సిఎస్ఐ నిహిలెంట్ ఇ-గవర్నెన్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ 2016


2017 జనవరి 24న కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమంలో సిఎస్ఐ నిహిలెంట్ ఇ-గవర్నెన్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ 2016ను తెలంగాణ రాష్ట్రం తరఫున ఇఎస్‌డి కమిషనర్ శ్రీ జిటి వెంకటేశ్వర రావు అందుకున్నారు.

Minister KT Rama Rao Recieved Most Promising State of the Year award

సిఎన్‌బిసి-టివి18 ‘ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు తెలంగాణ ఎంపిక


‘ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’ విభాగంలో సిఎన్‌బిసి-టివి18 వారి ఇండియా బిజినెస్ లీడర్ అవార్డు (ఐబిఎల్ఎ)ను తెలంగాణ గెలుచుకుంది. 2016 ఆగస్టు 30న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ చేతుల మీదుగా గౌరవ పరిశ్రమలు, ఐటి, ఎంఎ&యుడి శాఖల మంత్రి శ్రీ కె.టి. రామారావు ఈ అవార్డును స్వీకరించారు.

DGP Anurag Sharma receives Certificate of Excellence

Telangana Police get MEA’s ‘Certificate of Recognition’ for VeriFast


పాస్‌పోర్టుల జారీలో పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను ‘గుర్తింపు ధ్రువీకరణ’ వెరీఫాస్ట్ సాఫ్ట్‌వేర్ అఫ్లికేషన్‌కు గాను తెలంగాణ పోలీసులు సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్‌ను అందుకున్నారు. 2016జూన్ 24న న్యూఢిల్లీలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నుంచి తెలంగాణ పోలీస్ డిజిపి శ్రీ అనురాగ్ శర్మ ఈ అవార్డును స్వీకరించారు.

Skcoh Challenger Award Startup India KTR

స్టార్టప్ ఇండియా విభాగంలో మంత్రి కెటిఆర్‌కు స్కోచ్ ఛాలెంజర్ అవార్డు


స్టార్టప్ ఇండియా విభాగంలో ఐటి మంత్రి శ్రీ కెటి రామారావు స్కోచ్ ఛాలెంజర్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రంలో మార్గదర్శకమైన టి-హబ్‌ను ప్రవేశపెట్టినందుకు 2016 మార్చి 18న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా మంత్రి ఈ అవార్డును స్వీకరించారు.

Skcoh Challenger Award Social Inclusion Jayesh Ranjan

తెలంగాణ అధికారులకు సామాజిక సమ్మిళితత్వం విభాగంలో స్కోచ్ అవార్డు


పరిశ్రమల శాఖ ద్వారా దళితులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు చేసిన ప్రయత్నాలకుగాను సామాజిక సమ్మిళితత్వం విభాగంలో స్కోచ్ ఛాలెంజర్ అవార్డుకు ఐటి ఇ&సి విభాగం కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ కె. ప్రదీప్ చంద్ర ఎంపికయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు నుంచి అవార్డును శ్రీ జయేష్ రంజన్ స్వీకరించారు.

Best State in Skill Development-TSSDM-ASSOCHAM

తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్ (టిఎస్ఎస్‌డిఎం)కు అసోచమ్ అవార్డు


తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్ (టిఎస్ఎస్‌డిఎం) అసోచమ్ ‘నైపుణ్యాభివృద్ధిలో అత్యుత్తమ రాష్ట్రం’ అవార్డును గెలుచుకుంది. న్యూఢిల్లీలో 2016 మార్చి 15న కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్ (స్వతంత్ర బాధ్యతలు) శాఖ సహాయమంత్రి శ్రీ రాజీవ్ ప్రతాప్ రూఢీ నుంచి ఈ అవార్డును ఇజిఎంఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ కె. మధుకర్ బాబు అందుకున్నారు.

Express-Sabha-Awards-eVahan-Kerala

పోలీస్, రవాణా శాఖలకు 19వ ఎక్స్‌ప్రెస్ టెక్నాలజీ సభలో పురస్కారాలు.


2016 ఫిబ్రవరి 20న కొచ్చీలో నిర్వహించిన 19వ ఎక్స్‌ప్రెస్ టెక్నాలజీ సభ అవార్డుల ఉత్సవంలో ‘ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ సిటిజన్ సెంట్రిక్ ఇనిషియేటీవ్స్’ విభాగంలో తెలంగాణ రాష్ట్రం అవార్డులు అందుకుంది. పోలీసు శాఖ చేపట్టిన బేబీ-వోర్న్ కెమెరా, రవాణా శాఖ ప్రవేశపెట్టిన ఇ-వాహన్ బీమాలకు రాష్ట్రానికి పురస్కారాలు సాధించిపెట్టాయి. పోలీసు, రవాణా శాఖల తరఫున హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎ.వి.రంగనాథ్ ఐపిఎస్, హైదరాబాద్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా ఐఎఎస్ ఈ అవార్డులను స్వీకరించారు.

PRCI-Chanakya Award TASK Sujiv-Nair

పిఆర్‌సిఐ చాణక్య అకాడమీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన టాస్క్


2016 సంవత్సరానికి గాను పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి చాణక్య అకాడమీ ఎక్సలెన్స్ అవార్డుకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ నాలెడ్జ్ (టాస్క్) ఎంపికయింది. కోల్‌కతాలో 2016 జనవరి 23న పశ్చిమబెంగాల్ శిశు & మహిళా శాఖ మంత్రి డాక్టర్ శశి పుంజా చేతుల మీదుగా ఈ అవార్డును టాస్క్ సిఇఓ శ్రీ సుజీవ్ నాయర్ అందుకున్నారు.

CNBC-TV18 Promising State of The Year Telangana

సిఎన్‌బిసి టివి 18 ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్‌గా తెలంగాణ


11వ భారత బిజినెస్ లీడర్ అవార్డులు (ఐబిఎల్ఎ)- 2015లో సిఎన్‌బిసి టివి ‘ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’గా తెలంగాణ ఎంపికయింది.

Audi Ritz Inspirational Icon of the Year-2015-KTR

ఆడీ-రిట్జ్ ఇనిస్ఫిరేషనల్ ఐకాన్ ఆఫ్‌ది ఇయర్‌గా మంత్రి కెటిఆర్ ఎంపిక


2015 డిసెంబరు 13న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆడీ-రిట్జ్ ఇనిస్ఫిరేషనల్ ఐకాన్ ఆఫ్‌ది ఇయర్‌పురస్కారాన్ని మంత్రి కెటి రామారావు అందుకున్నారు.

Skoch Order of Merit Award for TSPSC

టిపిఎస్‌సి సిబిఆర్‌టికి స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు, 2015


The Telangana State Public Service Commission (TSPSC) won ‘Skoch Order-of-Merit Award-2015’ for successfully adopting, and implementing IT initiatives, and holding online exams in a transparent and foolproof manner.
TSPSC Chairman Sri G. Chakrapani, Secretary Smt. Parvathi Subramanian, Technical Advisor Sri Nishant Dongari were part of the delegation that received the Award on 10 December in New Delhi.

MeeSeva Skoch Smart Technology Award-2015 Radha Sindhiya

డిజిటల్ తెలంగాణ, మీసేవకు స్కోచ్ స్మార్ట్ టెక్నాలజీ అవార్డు


డిజిటల్ తెలంగాణ, మీసేవ 2.0- అనే తన రెండు కార్యక్రమాలుకు గాను ‘స్కోచ్ స్మార్ట్ టెక్నాలజీ అవార్డు 2015’ను తెలంగాణ రాష్ట్ర ఐటి విభాగం సాధించింది. న్యూఢిల్లీలో డిసెంబర్ 10న ఈ అవార్డులను ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఇఎస్‌డి) కమిషనర్ శ్రీ జి.టి. వెంకటేశ్వర రావు, ఐటి ఇ&సి విభాగం ఓఎస్‌డి కుమారి రాధా శాండిల్య స్వీకరించారు.

Telangana gets Award for Inclusive Development

తెలంగాణకు సమ్మిళిత అభివృద్ధి అవార్డు


2015 నవంబరు 6న న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా సమ్మిళిత అభివృద్ధిలో ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ 2015 ప్రత్యేక జ్యూరీ అవార్డును ఐటి & పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కెటి రామారావు అందుకున్నారు. కిందటి ఏడాది అత్యుత్తమ మౌలిక సదుపాయాల విభాగంలో తెలంగాణ అవార్డును గెలుచుకుంది.

Water Grid Project wins HUDCO’s Award

వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు హడ్కో అవార్డు


తెలంగాణ మంచినీటి సరఫరా ప్రాజెక్ట్‌కు లభించిన హడ్కో ప్రత్యే అవార్డును 2015 ఏప్రిల్ 27న న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఐటి, పంచాయతీరాజ్ మంత్రి శ్రీ కెటి రామారావు స్వీకరించారు.

CM Award

సిఎన్‌ఎన్ ఐబిఎన్ ఇండియన్ ఆఫ్‌ది ఇయర్‌గా ఎంపికైన ముఖ్యమంత్రి


సిఎన్‌ఎన్ ఐబిఎన్ ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2014’ పాపులర్ ఛాయిస్ అవార్డుకు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు ఎంపికయ్యారు. ఈ అవార్డును ముఖ్యమంత్రి తరఫున ఎంపి శ్రీ కె. కేశవరావు న్యూఢిల్లీలో స్వీకరించారు. (17-03-2015).

Point kt rama rao India Today

ఉత్తమ మౌలిక సదుపాయాల అవార్డు


2014 అక్టోబరు 31న నిర్వహించిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎంపికయింది. రాష్ట్రం తరఫున ప్రతినిధిగా తెలంగాణ ఐటి మంత్రి కె.టి. రామారావు ఆ అవార్డును అందుకున్నారు.

Mr. Ramesh (MS)

ఐసిటి విభాగంలో స్కోచ్ పునరుజ్జీవ అవార్డు 2014


‘స్కోచ్ పునరుజ్జీవ అవార్డు 2014’ను తెలంగాణ గెలుచుకుంది. 2014 నవంబరు 21న న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు ఈ అవార్డు ప్రదానం చేశారు.

Telangana wins Renewable Energy Award

తెలంగాణకు పునరుత్పాదక ఇంధన అవార్డు


‘పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడంలో అసాధారణమైన పనితీరు’ అవార్డును 2015 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో నిర్వహించిన మొదటి పునరుత్పాదక ఇంధన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ మరియు ఎక్స్‌పో రి-ఇన్వెస్ట్‌ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం గెలుచుకుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నుంచి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

Skip to content