ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

రహదారులు మరియు భవనాలు

వెబ్‌సైట్‌లు roadbuild.telangana.gov.in

Roads and Buildings Department, Telangana State, came into existence on 02-06-2014, on formation of Telangana State. The operations of the department are conducted, in the name and authority of the Governor of Telangana. The Minister for Roads & Buildings in the State Cabinet is responsible to the State Legislature relating to the works of the Department.

సమర్థవంతమైన, అందుబాటుతో కూడిన, వినియోగదారులకు అనుకూలమైన, పర్యావరణపరంగా నిర్వహణీయమైన సమగ్ర రవాణా పరిష్కారాలను అందించడానికీ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలనూ, పట్టణాలనూ, నగరాలనూ, పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక, తీర్థయాత్రా కేంద్రాలను అనుసంధానించడానికీ ఈ శాఖ పాటుపడుతుంది. ఈ శాఖ రోడ్లను నిర్మిస్తుంది, తన నియంత్రణలో ఉన్న అన్ని రోడ్లనూ, వంతెనలనూ నిర్వహిస్తుంది.
 
In Telangana State, the road assets of R&B Dept. comprises of 24,245 kms of road length with 3,152 kms of State Highways, 12,079 kms of Major District Roads, and 9,014 kms of Other District Roads. 16 National Highways are passing through the State of Telangana covering a length of 2,592 kms, out of which 868 kms are with National Highways Authority of India (NHAI). Ministry of Road Transport, Highways and Shipping, Government of India provides complete financial support for the development and maintenance of National Highways under the control of the department.
శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.
మంత్రి

SRI KOMATIREDDY VENKAT REDDY

గౌరవ రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి

పేరుశ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Father
Spouse
విద్య

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: ఎపి పునర్విభజన చట్టం, 2014 ప్రకారం, నిర్దిష్టమైన సంస్థలు విభజితం అయ్యే వరకూ తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండిటికీ సేవలు అందిస్తాయి. ఈ క్రింద పేర్కొన్న సంస్థలనూ, ఇనిస్టిట్యూషన్లనూ దాని ప్రకారం పరిగణించాల్సి ఉంటుంది.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శిSri Vikas Raj IAS, splcs-trb@telangana.gov.in040-24422022, 040-24422033
Telangana State Road Development Corporation Limited
అధ్యక్షులుSri Ramreddy Malreddy
ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయం (ఆర్ మరియు బి) ఎర్రమంజిల్, హైదరాబాద్
Engineer in Chief (Admin.)/NHSmt. T. Jayabharathi rbadmnts@gmail.com, 040-23287399
Engineer in Chief (State Roads) & MD, TGRDC Sri Mohan Naik encroadstelangana@gmail.com, 040 – 23287323/28
Chief Engineer (Buildings / Railways)Sri G. Rajeshwar Reddycebldgs@gmail.com, 040 — 23287300
Chief Engineer (Electrical)Sri Y. Linga Reddy
Chief Engineer (Rural Roads)Sri A. Kishan Rao ceruralroads@gmail.com
Chief Engineer (CRIF & RRR)Sri G. Vasanth Naik cerbcrf@gmail.com
DG/NAC, Member COT, Chief Engineer (QC)Sri M. Srinivas Reddy dgnac@nac.edu.in
ప్రధాన సాంకేతిక పరిశీలకులుSri I. Narasinga Raocte.secretariat@gmail.com, 040 – 24422229

Skip to content