ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

కార్మిక, ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాలు

వెబ్‌సైట్‌లు www.labour.telangana.gov.in

కర్మాగారాలు, ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఇ.ఎస్.ఐ.), కార్మిక వివాదాలు, ఉపాధి, శిక్షణ తదితరాలకు సంబంధించిన అంశాలను కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ నిర్వహిస్తుంది. అవినీతి నిరోధక విభాగం (ఎసిబి), విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్ మెంట్‌, , కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాలతో సంబంధం ఉన్న ఎ.పి. విజిలెన్స్ కమిషన్‌కు సంబంధించిన అన్ని కేసులనూ నిర్వహిస్తుంది. జీవనోపాధి భద్రతను పెంచడానికీ, వయోజనులైన సభ్యులు నైపుణ్యరహితమైన శ్రామిక కార్యకలాపాలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రతి కుటుంబానికీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజులు హామీతో కూడిన వేతన ఉపాధిని అందించడానికీ ఎంజిఎన్ఆర్ఇజి చట్టం 2005 వీలు కల్పిస్తుంది.

శాఖ సమాచారం, విభాగ అధిపతులు మరియు సంస్థ పట్టిక గురించి మరింత సమాచారం కోసం దిగువ పట్టికలను చూడండి.

మంత్రి

SRI VIVEK VENKAT SWAMY

The Hon’ble Labour Employment Training & Factories  Minister

పేరుSri Vivek Venkat Swamy
FatherGaddam Venkat Swamy
SpouseGaddam Saroja
విద్య
Contact numbers
Email Id

సంస్థలు, సంప్రదించాల్సిన వారి వివరాలు

గమనిక: As per the AP Reorganization Act, 2014, certain institutions serve both the States of Telangana and Andhra Pradesh till they are bifurcated. The below listed organizations and institutions should be seen in that light.​

Prl. SecretarySri M. Dana Kishore, IAS prlsecy_letf@telangana.gov.in040-23451091, 23451096
అదనపు కార్యదర్శిSri V. Narender Kumar040-23451092
లేబర్ కమిషనర్
కమిషనర్Sri Dana Kishore, IAS col@telangana.gov.in040-27611437 Fax: 27636024
కమిషనర్ హైదరాబాద్ (టిసి)శ్రీ శ్యాంసుందర్ రెడ్డి9492555315
సంయుక్త కమిషనర్ (వరంగల్)శ్రీమతి సునీత warangaljcl@gmail.com9492555286, Fax: 0870-2577065
సంయుక్త కమిషనర్ (రంగారెడ్డి జోన్)శ్రీ ఎల్. చతుర్వేది jclrzone@gmail.com040-27632207 9491716661
Director, Employment and Training
సంచాలకులు (పూర్తి అదనపు బాధ్యతలు)Smt. A. Nirmala Kanthi Wesley, IAS cettelangana@gmail.com040-23221705
సంయుక్త సంచాలకులు (టిఆర్జి)శ్రీ ఎస్.వి.కె. నగేష్ cionagesh@gmail.com9959500342
ఉప సంచాలకులుశ్రీ ఎస్. రాజా s4raja@gmail.com040-23221705, 9703377764
సంయుక్త సంచాలకులు (ఉపాధి)శ్రీమతి కె. ఉష040-23221705
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)
ముఖ్య కార్యనిర్వహణాధికారిSri S. Krishna Aditya, IAS ceo-tomcom-letf@telangana.gov.in040-29557947
కర్మాగారాల సంచాలకులు
సంచాలకులుSri Y Mohan Babu040-23261308, 9848083872
పారిశ్రామిక న్యాయస్థానాలు
అధ్యక్షులుశ్రీమతి వి.బి. నిర్మల industrialtribunalihyderabad@gmail.com040-24732155 9490792456 Fax: 24732155​
కార్మికుల న్యాయస్థానాలు
అధ్యక్షులుశ్రీమతి వి.బి. నిర్మల040-24732155 9490792456
బాయిలర్స్ సంచాలకులు
సంచాలకులుSri. Nulu Srinivasa Rao040-27427426, 9949354391 ,Fax: 27427424​​
Telangana State Minimum Wages Advisory Board
అధ్యక్షులుSri Janak Prasad

Skip to content