
Hon’ble CM Sri A. Revanth Reddy Visits Flood-Affected Areas in Hanumakonda District.
వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ పరిశీలన అనంతరం, హనుమకొండ చేరుకున్న ముఖ్యమంత్రి గారు పట్టణంలోని సమ్మయ్య నగర్, కాపువాడ, పోతననగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.






