Skip to main content

Search Results

Hon’ble Chief Minister Participated in Telangana Formation Day Celebrations at Parade Ground, Secunderabad.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం #TelanganFormationDay సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. భద్రతా దళాల కవాతు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Pays Floral Tributes to Telangana Martyrs at Telangana Amaraveerula Stupam, Gun Park.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated and lays the foundation stone for various development works and addresses a public meeting at Kagaznagar X Road, Komaram Bheem Asifabad District, under the Praja Palana – Pragathi Pranalika Programme.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Indiramma Indlu Gruhapraveshalu, Launches for the 2nd Phase at Kothari Village in KB Asifabad District.

కొత్తగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశ శుభకార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సమయంలో ఆదివాసీలతో జరిగిన ముఖాముఖి సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Unveiling of the Statue of Sri N.T. Rama Rao, former Chief Minister of AP at Maitri Vanam Junction, Hyd.

హైదరాబాద్ అమీర్‌పేట్, మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Virtual Foundation Stone Laying for 8,000 SHG Village Organization Mahila Grama Sangham Buildings and Launches New Saree Design for 1 Crore Women of Telangana at Dr B R Ambedkar Telangana State Secretariat

ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లతో పాటు మహిళలు వ్యాపార రంగంలో మరింతగా రాణించడానికి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంకుల నుంచి వీటికి అవసరమైన రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Darshan and Pooja at Sri Lakshmi Narasimha Swamy Temple, Yadagirigutta, Yadadri Bhuvanagiri District

పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారికి ఆశీర్వచనం అందించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Performs Bhoomi Pooja for Sri Lakshmi Narasimha Swamy Veda Patashala at Yadagirigutta & Launches Devt Works at Temple City.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొని భూమిపూజ చేశారు.

Read More »

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో హెచ్‌ఆర్‌డి వైస్‌ చైర్‌పర్సన్ శాంతి కుమారి గారు, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి ఉషా రాణి గారు ఉన్నారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participated in Way2news conclave 2026 at JRC Convention, Hyderabad.

“రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది” అన్న థీమ్‌తో వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలు, రాజకీయాల వంటి అనేక అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు సూటిగా, నిర్మొహమాటంగా ఈ వేదిక ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.

Read More »
Skip to content